Skip to content
ThuthiThuthiThuthi
Micah · chapter 6 · verse 3

Micah 6:3 in Telugu

నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్ము నేలాగు ఆయాసపరచితిని? అది నాతో చెప్పుడి.

Naa janulaaraa, nenu meekemi chesitini? Mimmu nelaagu aayaasaparachitini? Adi naato cheppudi.

Micah 6:3 in English

King James Version (KJV)
O my people, what have I done unto thee? and wherein have I wearied thee? testify against me.
World English Bible (WEB)
My people, what have I done to you? How have I burdened you? Answer me!
American Standard Version (ASV)
O my people, what have I done unto thee? and wherein have I wearied thee? testify against me.
Bible in Basic English (BBE)
O my people, what have I done to you? how have I been a weariness to you? give answer against me.
Darby Translation (DBY)
O my people, what have I done unto thee? and wherein have I wearied thee? testify against me.
Webster's Bible (WBS)
O my people, what have I done to thee? and wherein have I wearied thee? testify against me,
Young's Literal Translation (YLT)
O My people, what have I done to thee? And what — have I wearied thee? Testify against Me.

Read in context

  1. 1యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవువచ్చి పర్వతములను సాక్ష్యముపెట్టి వ్యాజ్యెమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము.
  2. 2తన జనులమీద యెహోవాకు వ్యాజ్యెము కలదు, ఆయన ఇశ్రాయేలీయులమీద వ్యాజ్యెమాడుచున్నాడు; నిశ్చలములై భూమికి పునా దులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యెము ఆలకించుడి.
  3. 3నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్ము నేలాగు ఆయాసపరచితిని? అది నాతో చెప్పుడి.
  4. 4ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములోనుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని.
  5. 5నా జనులారా, యెహోవా నీతి కార్య ములను మీరు గ్రహించునట్లు మోయాబురాజైన బాలాకు యోచించినదానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలువరకును జరిగిన వాటిని, మనస్సునకు తెచ్చు కొనుడి.
Read all of Micah 6

Cross references

Original words (Hebrew)

Micah 6:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.