Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 45 · verse 5

Isaiah 45:5 in Telugu

నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.

Nenu yehovaanu, mari e devudunu ledu nenu tappa e devudunu ledu.

Isaiah 45:5 in English

King James Version (KJV)
I [am] the LORD, and [there is] none else, [there is] no God beside me: I girded thee, though thou hast not known me:
World English Bible (WEB)
I am the LORD, and there is no one else. Besides me, there is no God. I will strengthen you, though you have not known me,
American Standard Version (ASV)
I am Jehovah, and there is none else; besides me there is no God. I will gird thee, though thou hast not known me;
Bible in Basic English (BBE)
I am the Lord, and there is no other; there is no God but me: I will make you ready for war, though you had no knowledge of me:
Darby Translation (DBY)
I [am] Jehovah, and there is none else; there is no God beside me: I girded thee, and thou hast not known me;
Webster's Bible (WBS)
I [am] the LORD, and [there is] none else, [there is] no God besides me: I girded thee, though thou hast not known me:
Young's Literal Translation (YLT)
I [am] Jehovah, and there is none else, Except Me there is no God, I gird thee, and thou hast not known Me.

Read in context

  1. 3పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను.
  2. 4నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని
  3. 5నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.
  4. 6తూర్పుదిక్కునుండి పడమటిదిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొను నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు
  5. 7నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయువాడను.
Read all of Isaiah 45

Cross references

Original words (Hebrew)

Isaiah 45:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.