Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 8 · verse 60

1 Kings 8:60 in Telugu

అప్పుడు లోకమందున్న జనులందరును యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలిసికొందురు.

Appudu lokamandunna janulandarunu yehovaaye devudaniyu, aayana tappa mari e devudunu ledaniyu telisikonduru.

1 Kings 8:60 in English

King James Version (KJV)
That all the people of the earth may know that the LORD [is] God, [and that there is] none else.
World English Bible (WEB)
that all the peoples of the earth may know that the LORD himself is God. There is no one else.
American Standard Version (ASV)
that all the peoples of the earth may know that Jehovah, he is God; there is none else.
Bible in Basic English (BBE)
So that all the peoples of the earth may see that the Lord is God, and there is no other.
Darby Translation (DBY)
that all peoples of the earth may know that Jehovah is God, that there is none else;
Webster's Bible (WBS)
That all the people of the earth may know, that the LORD [is] God, [and that there is] none else.
Young's Literal Translation (YLT)
for all the peoples of the earth knowing that Jehovah, He [is] God; there is none else;

Read in context

  1. 58తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లుగాను, తాను మన పిత రులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనునట్లుగాను, మన హృదయములను తనతట్టు త్రిప్పుకొనును గాక.
  2. 59ఆయన తన దాసుడనైన నా కార్యమును ఇశ్రాయేలీయులగు తన జనుల కార్యమును అవసరముచొప్పున, ఎల్లప్పుడును నిర్వహించునట్లుగా నేను యెహోవా యెదుట విన్నపము చేసిన యీ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండును గాక.
  3. 60అప్పుడు లోకమందున్న జనులందరును యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలిసికొందురు.
  4. 61కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచు కొనుటకును, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయ ములను చేకొనుటను, మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక.
  5. 62అంతట రాజును, అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా
Read all of 1 Kings 8

Cross references

Original words (Hebrew)

1 Kings 8:60 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.