Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 59 · verse 14

Isaiah 59:14 in Telugu

న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సంతవీధిలో పడియున్నది ధర్మము లోపల ప్రవేశింపనేరదు.

Nyaayamunaku aatankamu kaluguchunnadi neeti dooramuna niluchuchunnadi satyamu santaveedhilo padiyunnadi dharmamu lopala praveshimpaneradu.

Isaiah 59:14 in English

King James Version (KJV)
And judgment is turned away backward, and justice standeth afar off: for truth is fallen in the street, and equity cannot enter.
World English Bible (WEB)
Justice is turned away backward, and righteousness stands far away; for truth has fallen in the street, and uprightness can’t enter.
American Standard Version (ASV)
And justice is turned away backward, and righteousness standeth afar off; for truth is fallen in the street, and uprightness cannot enter.
Bible in Basic English (BBE)
And the right is turned back, and righteousness is far away: for good faith is not to be seen in the public places, and upright behaviour may not come into the town.
Darby Translation (DBY)
And judgment is turned away backward, and righteousness standeth afar off; for truth stumbleth in the street, and uprightness cannot enter.
Webster's Bible (WBS)
And judgment is turned away backward, and justice standeth afar off: for truth is fallen in the street, and equity cannot enter.
Young's Literal Translation (YLT)
And removed backward is judgment, And righteousness afar off standeth, For truth hath been feeble in the street, And straightforwardness is not able to enter,

Read in context

  1. 12మేము చేసిన తిరుగుబాటుక్రియలు నీ యెదుట విస్తరించియున్నవి మా పాపములు మామీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటుక్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసేయున్నవి.
  2. 13తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు బాధకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపుమాటలు పలు కుటయు ఇవియే మావలన జరుగుచున్నవి.
  3. 14న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సంతవీధిలో పడియున్నది ధర్మము లోపల ప్రవేశింపనేరదు.
  4. 15సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరుగకపోవుట యెహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమైయుండెను.
  5. 16సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.
Read all of Isaiah 59

Cross references

Original words (Hebrew)

Isaiah 59:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.