Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 66 · verse 21

Isaiah 66:21 in Telugu

మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

Mariyu yaajakulugaanu leveeyulugaanu undutakai nenu vaarilo kondarini erparachukondunu ani yehovaa selavichchuchunnaadu. Mariyu yehovaa eelaagu selavichchuchunnaadu

Isaiah 66:21 in English

King James Version (KJV)
And I will also take of them for priests [and] for Levites, saith the LORD.
World English Bible (WEB)
Of them I will also select priests and Levites,” says the LORD.
American Standard Version (ASV)
And of them also will I take for priests [and] for Levites, saith Jehovah.
Bible in Basic English (BBE)
And some of them will I take for priests and Levites, says the Lord.
Darby Translation (DBY)
And I will also take of them for priests [and] for Levites, saith Jehovah.
Webster's Bible (WBS)
And I will also take of them for priests [and] for Levites, saith the LORD.
Young's Literal Translation (YLT)
And also of them I take for priests, For Levites, said Jehovah.

Read in context

  1. 19నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకొనినవారిని విలుకాండ్రైన తర్షీషు పూలు లూదు అను జనుల యొద్ద కును తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపె దను నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహి మను చూడనట్టియుదూరద్వీపవాసులయొద్దకు వారిని పంపెదనువారు జనములలో నా మహిమను ప్రకటించెదరు.
  2. 20ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్య మును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుఱ్ఱములమీదను రథములమీదను డోలీలమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను ఎక్కించి సర్వజనములలోనుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసికొనివచ్చెదరని యెహోవా సెలవిచ్చు చున్నాడు.
  3. 21మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
  4. 22నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు.
  5. 23ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చె దరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
Read all of Isaiah 66

Cross references

Original words (Hebrew)

Isaiah 66:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.