Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 8 · verse 13

Isaiah 8:13 in Telugu

సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను కొనుడి మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే దిగులుపడవలెను అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా నుండును.

Sainyamulakadhipatiyagu yehovaaye parishuddhudanu konudi meeru bhayapadavalasinavaadu aayane, aayana kosarame digulupadavalenu appudaayana meeku parishuddhasthalamugaa nundunu.

Isaiah 8:13 in English

King James Version (KJV)
Sanctify the LORD of hosts himself; and [let] him [be] your fear, and [let] him [be] your dread.
World English Bible (WEB)
The LORD of Armies is who you must respect as holy. He is the one you must fear. He is the one you must dread.
American Standard Version (ASV)
Jehovah of hosts, him shall ye sanctify; and let him be your fear, and let him be your dread.
Bible in Basic English (BBE)
But let the Lord of armies be holy to you, and go in fear of him, giving honour to him.
Darby Translation (DBY)
Jehovah of hosts, him shall ye sanctify; and let him be your fear, and let him be your dread.
Webster's Bible (WBS)
Sanctify the LORD of hosts himself; and [let] him [be] your fear, and [let] him [be] your dread.
Young's Literal Translation (YLT)
Jehovah of Hosts — Him ye do sanctify, And He [is] your Fear, and He your Dread,

Read in context

  1. 11ఈ జనులమార్గమున నడువకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పియున్నాడు; నన్ను గద్దించి యీ మాట సెలవిచ్చెను
  2. 12ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి వారు భయపడుదానికి భయపడకుడి దానివలన దిగులు పడకుడి.
  3. 13సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను కొనుడి మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే దిగులుపడవలెను అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా నుండును.
  4. 14అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబ ములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును
  5. 15అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.
Read all of Isaiah 8

Cross references

Original words (Hebrew)

Isaiah 8:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.