James · chapter 1 · verse 13
James 1:13 in Telugu
దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.
Devudu keedu vishayamai shodhimpabadaneradu; aayana evanini shodhimpadu ganuka evadainanu shodhimpabadinappudu nenu devunicheta shodhimpa baduchunnaanani anakoodadu.
James 1:13 in English
- King James Version (KJV)
- Let no man say when he is tempted, I am tempted of God: for God cannot be tempted with evil, neither tempteth he any man:
- World English Bible (WEB)
- Let no man say when he is tempted, “I am tempted by God,” for God can’t be tempted by evil, and he himself tempts no one.
- American Standard Version (ASV)
- Let no man say when he is tempted, I am tempted of God; for God cannot be tempted with evil, and he himself tempteth no man:
- Bible in Basic English (BBE)
- Let no man say when he is tested, I am tested by God; for it is not possible for God to be tested by evil, and he himself puts no man to such a test:
- Darby Translation (DBY)
- Let no man, being tempted, say, I am tempted of God. For God cannot be tempted by evil things, and himself tempts no one.
- Webster's Bible (WBS)
- Let no man say when he is tempted, I am tempted by God: for God cannot be tempted with evil, neither tempteth he any man:
- Young's Literal Translation (YLT)
- Let no one say, being tempted — 'From God I am tempted,' for God is not tempted of evil, and Himself doth tempt no one,
Read in context
- 11సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును.
- 12శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.
- 13దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.
- 14ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.
- 15దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.
Cross references
- James 1:12 యాకోబు 1:12శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.
- Habakkuk 2:12–13 హబక్కూకు 2:12–13నరహత్య చేయుటచేత పట్టణమును కట్టించువారికి శ్రమ; దుష్టత్వము జరిగించుటచేత కోటను స్థాపించు వారికి శ్రమ. జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు; వ్యర్థమైనదానికొరకు కష్టపడి జనులు క్షీణించుదురు; ఇది సైన్యముల కధిపతియగు యెహోవా చేతనే యగునుగదా.
- Romans 9:19–20 రోమీయులకు 9:19–20అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేల అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా?
- James 1:2 యాకోబు 1:2నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,
- Genesis 3:12 ఆదికాండము 3:12అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను.
- Isaiah 63:17 యెషయా 63:17యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్యగోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము.
Original words (Greek)
- man · G3367μηδείς mēdeís
- say · G3004λέγω légō
- when · G3754ὅτι hóti
- tempted · G3985πειράζω peirázō
- tempted · G3985πειράζω peirázō
- of · G575ἀπό apó
- God · G2316θεός theós
- for · G1063γάρ gár
- God · G2316θεός theós
- tempted · G551ἀπείραστος apeírastos
- evil · G2556κακός kakós
- neither · G1161δέ dé
- tempteth · G3985πειράζω peirázō
- he · G846αὐτός autós
- man · G3762οὐδείς oudeís