James · chapter 3 · verse 16
James 3:16 in Telugu
ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.
Elayanagaa, matsaramunu vivaadamunu ekkada unduno akkada allariyu prati neechakaaryamunu undunu.
James 3:16 in English
- King James Version (KJV)
- For where envying and strife [is], there [is] confusion and every evil work.
- World English Bible (WEB)
- For where jealousy and selfish ambition are, there is confusion and every evil deed.
- American Standard Version (ASV)
- For where jealousy and faction are, there is confusion and every vile deed.
- Bible in Basic English (BBE)
- For where envy is, and the desire to get the better of others, there is no order, but every sort of evil-doing.
- Darby Translation (DBY)
- For where emulation and strife [are], there [is] disorder and every evil thing.
- Webster's Bible (WBS)
- For where envying and strife [is] , there [is] confusion and every evil work.
- Young's Literal Translation (YLT)
- for where zeal and rivalry [are], there is insurrection and every evil matter;
Read in context
- 14అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.
- 15ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది.
- 16ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.
- 17అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది.
- 18నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.
Cross references
- James 3:14 యాకోబు 3:14అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.
- 1 Corinthians 3:3 1 కొరింథీయులకు 3:3మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా?
- 1 Corinthians 14:33 1 కొరింథీయులకు 14:33ఆలాగే పరిశుద్ధుల సంఘము లన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.
- 1 John 3:12 1 యోహాను 3:12మనము కయీను వంటివారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా?
- Galatians 5:20 గలతీయులకు 5:20విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,
- Genesis 11:9 ఆదికాండము 11:9దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను.