James · chapter 3 · verse 18
James 3:18 in Telugu
నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.
Neetiphalamu samaadhaanamu cheyuvaariki samaadhaanamandu vittabadunu.
James 3:18 in English
- King James Version (KJV)
- And the fruit of righteousness is sown in peace of them that make peace.
- World English Bible (WEB)
- Now the fruit of righteousness is sown in peace by those who make peace.
- American Standard Version (ASV)
- And the fruit of righteousness is sown in peace for them that make peace.
- Bible in Basic English (BBE)
- And the fruit of righteousness is planted in peace for those who make peace.
- Darby Translation (DBY)
- But [the] fruit of righteousness in peace is sown for them that make peace.
- Webster's Bible (WBS)
- And the fruit of righteousness is sown in peace by them that make peace.
- Young's Literal Translation (YLT)
- and the fruit of the righteousness in peace is sown to those making peace.
Read in context
- 16ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.
- 17అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది.
- 18నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.
Cross references
- Matthew 5:9 మత్తయి 5:9సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు.
- Hosea 10:12 హోషేయ 10:12నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమ యము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి.
- Philippians 1:11 ఫిలిప్పీయులకు 1:11వారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను.
- Isaiah 32:16–17 యెషయా 32:16–17అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫలభరితమైన భూమిలో నీతి దిగును నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు
- Galatians 6:8 గలతీయులకు 6:8ఏలాగనగా తన శరీ రేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును.
- Proverbs 11:30 సామెతలు 11:30నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు
- Proverbs 11:18 సామెతలు 11:18భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.
- Hebrews 12:11 హెబ్రీయులకు 12:11మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.
- John 4:36 యోహాను 4:36విత్తువాడును కోయువాడును కూడ సంతో షించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థ మైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు.
- James 1:20 యాకోబు 1:20ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
- Proverbs 11:28 సామెతలు 11:28ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు
- Amos 6:12 ఆమోసు 6:12గుఱ్ఱములు బండలమీద పరుగెత్తునా? అట్టిచోట ఎవరైన ఎద్దులతో దున్నుదురా? అయినను మాశక్తిచేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు, వ్యర్థమైన దానినిబట్టి సంతోషించు మీరు,