James · chapter 3 · verse 9
James 3:9 in Telugu
దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.
Deenito tandriyaina prabhuvunu stutintumu, deenitone devuni polikegaa puttina manushyulanu shapintumu.
James 3:9 in English
- King James Version (KJV)
- Therewith bless we God, even the Father; and therewith curse we men, which are made after the similitude of God.
- World English Bible (WEB)
- With it we bless our God and Father, and with it we curse men who are made in the image of God.
- American Standard Version (ASV)
- Therewith bless we the Lord and Father; and therewith curse we men, who are made after the likeness of God:
- Bible in Basic English (BBE)
- With it we give praise to our Lord and Father; and with it we put a curse on men who are made in God's image.
- Darby Translation (DBY)
- Therewith bless we the Lord and Father, and therewith curse we men made after [the] likeness of God.
- Webster's Bible (WBS)
- With this we bless God, even the Father; and with this we curse men, who are made after the similitude of God.
- Young's Literal Translation (YLT)
- with it we do bless the God and Father, and with it we do curse the men made according to the similitude of God;
Read in context
- 7మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు నరజాతిచేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని
- 8యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.
- 9దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.
- 10ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండ కూడదు.
- 11నీటిబుగ్గలో ఒక్క జెలనుండియే తియ్యని నీరును చేదునీరును ఊరునా?
Cross references
- Psalm 10:7 కీర్తనలు 10:7వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండియున్నదివారి నాలుకక్రింద చేటును పాపమును ఉన్నవి.
- Genesis 1:26–27 ఆదికాండము 1:26–27దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
- Genesis 9:6 ఆదికాండము 9:6నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.
- Psalm 62:4 కీర్తనలు 62:4అతని ఔన్నత్యమునుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంత రంగములో దూషించుదురు. (సెలా. )
- Genesis 5:1 ఆదికాండము 5:1ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;
- Isaiah 29:13 యెషయా 29:13ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చు చున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి.
- Psalm 59:12 కీర్తనలు 59:12వారి పెదవుల మాటలనుబట్టియు వారి నోటి పాప మునుబట్టియు వారు పలుకు శాపములనుబట్టియు అబద్ధములనుబట్టియు వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక.
- Romans 3:14 రోమీయులకు 3:14వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి.
- Acts 2:26 అపొస్తలుల కార్యములు 2:26కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును.
- Matthew 5:44 మత్తయి 5:44నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
- Psalm 109:17–18 కీర్తనలు 109:17–18శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చి యున్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను. తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలె వాని యెముకలలో చేరియున్నది
- 2 Samuel 19:21 2 సమూయేలు 19:21అంతట సెరూయా కుమారుడగు అబీషైయెహోవా అభిషేకించినవానిని శపించిన యీ షిమీ మరణమునకు పాత్రుడు కాడా అని యనగా
Original words (Greek)
- Therewith · G846αὐτός autós
- we · G2127εὐλογέω eulogéō
- God · G2316θεός theós
- even · G2532καί kaí
- Father · G3962πατήρ patḗr
- and · G2532καί kaí
- therewith · G846αὐτός autós
- we · G2672καταράομαι kataráomai
- men · G444ἄνθρωπος ánthrōpos
- which · G3588ὁ ho
- made · G1096γίνομαι gínomai
- after · G2596κατά katá
- similitude · G3669ὁμοίωσις homoíōsis
- God · G2316θεός theós