Acts · chapter 2 · verse 26
Acts 2:26 in Telugu
కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును.
Kaavuna naa hrudayamu ullasinchenu; naa naaluka aanandinchenu mariyu naa shareeramu kooda nireekshana galigi nilakadagaa undunu.
Acts 2:26 in English
- King James Version (KJV)
- Therefore did my heart rejoice, and my tongue was glad; moreover also my flesh shall rest in hope:
- World English Bible (WEB)
- Therefore my heart was glad, and my tongue rejoiced. Moreover my flesh also will dwell in hope,
- American Standard Version (ASV)
- Therefore my heart was glad, and my tongue rejoiced; Moreover my flesh also shall dwell in hope:
- Bible in Basic English (BBE)
- And for this cause my heart was glad and my tongue full of joy, and my flesh will be resting in hope:
- Darby Translation (DBY)
- Therefore has my heart rejoiced and my tongue exulted; yea more, my flesh also shall dwell in hope,
- Webster's Bible (WBS)
- Therefore did my heart rejoice, and my tongue was glad; moreover also, my flesh shall rest in hope:
- Young's Literal Translation (YLT)
- because of this was my heart cheered, and my tongue was glad, and yet — my flesh also shall rest on hope,
Read in context
- 24మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.
- 25ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను - నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను.
- 26కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును.
- 27నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు.
- 28నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు
Cross references
- Psalm 16:9 కీర్తనలు 16:9అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరముకూడ సురక్షితముగా నివసించుచున్నది
- Psalm 63:5 కీర్తనలు 63:5క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది
- Psalm 71:23 కీర్తనలు 71:23నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడియున్నారు
- Psalm 30:11 కీర్తనలు 30:11నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి యున్నావు.
Original words (Greek)
- Therefore · G1223διά diá
- did · G2165εὐφραίνω euphraínō
- my · G3450μοῦ moû
- heart · G2588καρδία kardía
- rejoice · G2165εὐφραίνω euphraínō
- and · G2532καί kaí
- my · G3450μοῦ moû
- tongue · G1100γλῶσσα glōssa
- glad · G21ἀγαλλιάω agalliáō
- moreover · G2089ἔτι éti
- also · G1161δέ dé
- my · G3450μοῦ moû
- flesh · G4561σάρξ sárx
- rest · G2681κατασκηνόω kataskēnóō
- in · G1909ἐπί epí
- hope · G1680ἐλπίς elpís