Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 10 · verse 12

Jeremiah 10:12 in Telugu

ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.

Aayana tana balamucheta bhoomini srushtinchenu, tana jnyaanamucheta prapanchamunu sthaapinchenu, tana prajnyacheta aakaashamunu vishaalaparachenu.

Jeremiah 10:12 in English

King James Version (KJV)
He hath made the earth by his power, he hath established the world by his wisdom, and hath stretched out the heavens by his discretion.
World English Bible (WEB)
God has made the earth by his power. He has established the world by his wisdom, and by his understanding has he stretched out the heavens.
American Standard Version (ASV)
He hath made the earth by his power, he hath established the world by his wisdom, and by his understanding hath he stretched out the heavens.
Bible in Basic English (BBE)
He has made the earth by his power, he has made the world strong in its place by his wisdom, and by his wise design the heavens have been stretched out.
Darby Translation (DBY)
He hath made the earth by his power, he hath established the world by his wisdom, and hath stretched out the heavens by his understanding.
Webster's Bible (WBS)
He hath made the earth by his power, he hath established the world by his wisdom, and hath stretched out the heavens by his discretion.
Young's Literal Translation (YLT)
The maker of the earth by His power, The establisher of the world by His wisdom, Who, by His understanding, stretched forth the heavens,

Read in context

  1. 10యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.
  2. 11మీరు వారితో ఈలాగు చెప్పవలెను ఆకాశమును భూమిని సృష్టింపని యీ దేవతలు భూమిమీద నుండ కుండను ఆకాశముక్రింద ఉండకుండను నశించును.
  3. 12ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.
  4. 13ఆయన ఆజ్ఞ నియ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును, భూమ్యంత భాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క జేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనా గారములలోనుండి గాలిని రావించును.
  5. 14తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందు చున్నాడు; అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియు లేదు.
Read all of Jeremiah 10

Cross references

Original words (Hebrew)

Jeremiah 10:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.