Job · chapter 38 · verse 4
Job 38:4 in Telugu
నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి?నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.
Nenu bhoomiki punaadulu vesinappudu neevekkada nuntivi?neeku vivekamu kaligiyunnayedala cheppumu.
Job 38:4 in English
- King James Version (KJV)
- Where wast thou when I laid the foundations of the earth? declare, if thou hast understanding.
- World English Bible (WEB)
- “Where were you when I laid the foundations of the earth? Declare, if you have understanding.
- American Standard Version (ASV)
- Where wast thou when I laid the foundations of the earth? Declare, if thou hast understanding.
- Bible in Basic English (BBE)
- Where were you when I put the earth on its base? Say, if you have knowledge.
- Darby Translation (DBY)
- Where wast thou when I founded the earth? Declare, if thou hast understanding.
- Webster's Bible (WBS)
- Where wast thou when I laid the foundations of the earth? declare, if thou hast understanding.
- Young's Literal Translation (YLT)
- Where wast thou when I founded earth? Declare, if thou hast known understanding.
Read in context
- 2జ్ఞానములేని మాటలు చెప్పిఆలోచనను చెరుపుచున్న వీడెవడు?
- 3పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము.
- 4నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి?నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.
- 5నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము.
- 6దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.
Cross references
- Psalm 104:5 కీర్తనలు 104:5భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను.
- Hebrews 1:10 హెబ్రీయులకు 1:10మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి
- Proverbs 30:4 సామెతలు 30:4ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?
- Hebrews 1:2 హెబ్రీయులకు 1:2ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.
- Psalm 102:25 కీర్తనలు 102:25ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే.
- Genesis 1:1 ఆదికాండము 1:1ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
- Proverbs 8:29–30 సామెతలు 8:29–30జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతో షించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.
- Proverbs 8:22 సామెతలు 8:22పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను.