Proverbs · chapter 3 · verse 19
Proverbs 3:19 in Telugu
జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను.
Jnyaanamuvalana yehovaa bhoomini sthaapinchenu vivechanavalana aayana aakaashavishaalamunu sthiraparachenu.
Proverbs 3:19 in English
- King James Version (KJV)
- The LORD by wisdom hath founded the earth; by understanding hath he established the heavens.
- World English Bible (WEB)
- By wisdom the LORD founded the earth. By understanding, he established the heavens.
- American Standard Version (ASV)
- Jehovah by wisdom founded the earth; By understanding he established the heavens.
- Bible in Basic English (BBE)
- The Lord by wisdom put in position the bases of the earth; by reason he put the heavens in their place.
- Darby Translation (DBY)
- Jehovah by wisdom founded the earth; by understanding he established the heavens.
- Webster's Bible (WBS)
- The LORD by wisdom hath founded the earth; by understanding hath he established the heavens.
- Young's Literal Translation (YLT)
- Jehovah by wisdom did found the earth, He prepared the heavens by understanding.
Read in context
- 17దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు.
- 18దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.
- 19జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను.
- 20ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించు చున్నవి మేఘములనుండి మంచుబిందువులు కురియుచున్నవి.
- 21నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగిపోనియ్యకుము
Cross references
- Psalm 104:24 కీర్తనలు 104:24యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.
- Jeremiah 10:12 యిర్మీయా 10:12ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.
- John 1:3 యోహాను 1:3కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
- Jeremiah 51:15 యిర్మీయా 51:15నా జీవముతోడని సైన్యముల కధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.
- Psalm 136:5 కీర్తనలు 136:5తన జ్ఞానముచేత ఆయన ఆకాశమును కలుగజేసెను ఆయన కృప నిరంతరముండును.
- Proverbs 8:27–29 సామెతలు 8:27–29ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు