Jeremiah · chapter 10 · verse 23
Jeremiah 10:23 in Telugu
యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.
Yehovaa, tama maargamu nerparachukonuta narulavashamulo ledaniyu, manushyulu tama pravartanayandu sanmaargamuna pravartinchuta vaari vashamulo ledaniyu nenerugudunu.
Jeremiah 10:23 in English
- King James Version (KJV)
- O LORD, I know that the way of man [is] not in himself: [it is] not in man that walketh to direct his steps.
- World English Bible (WEB)
- LORD, I know that the way of man is not in himself. It is not in man who walks to direct his steps.
- American Standard Version (ASV)
- O Jehovah, I know that the way of man is not in himself; it is not in man that walketh to direct his steps.
- Bible in Basic English (BBE)
- O Lord, I am conscious that a man's way is not in himself: man has no power of guiding his steps.
- Darby Translation (DBY)
- I know, Jehovah, that the way of man is not his own; it is not in a man that walketh to direct his steps.
- Webster's Bible (WBS)
- O LORD, I know that the way of man [is] not in himself: [it is] not in man that walketh to direct his steps.
- Young's Literal Translation (YLT)
- I have known, O Jehovah, that not of man [is] his way, Not of man the going and establishing of his step.
Read in context
- 21కాపరులు పశుప్రాయులై యెహోవాయొద్ద విచారణచేయరు గనుక వారే వర్ధిల్లకయున్నారు, వారి మందలన్నియు చెదరిపోవుచున్నవి.
- 22ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది, దాని రాక ధ్వని వినబడుచున్నది, యూదా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును, నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తరదేశమునుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది.
- 23యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.
- 24యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమునుబట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధిని బట్టి నన్ను శిక్షింపుము.
- 25నిన్నెరుగని అన్యజనులమీదను నీ నామమునుబట్టి ప్రార్థింపని వంశములమీదను నీ ఉగ్రతను కుమ్మరించుము; వారు యాకోబును మింగివేయుచున్నారు, నిర్మూలము చేయవలెనని వారు అతని మింగివేయుచున్నారు, వాని నివాసమును పాడుచేయుచున్నారు.
Cross references
- Proverbs 20:24 సామెతలు 20:24ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొన గలడు?
- Psalm 37:23 కీర్తనలు 37:23ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును.
- Proverbs 16:1 సామెతలు 16:1హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలు గును.
- Psalm 119:116–117 కీర్తనలు 119:116–117నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదు కొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక. నాకు రక్షణకలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను.
- Psalm 17:5 కీర్తనలు 17:5నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను. నాకు కాలు జారలేదు.