Proverbs · chapter 16 · verse 1
Proverbs 16:1 in Telugu
హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలు గును.
Hrudayaalochanalu manushyuni vashamu, chakkani pratyuttaramichchutaku yehovaavalana kalu gunu.
Proverbs 16:1 in English
- King James Version (KJV)
- The preparations of the heart in man, and the answer of the tongue, [is] from the LORD.
- World English Bible (WEB)
- The plans of the heart belong to man, but the answer of the tongue is from the LORD.
- American Standard Version (ASV)
- The plans of the heart belong to man; But the answer of the tongue is from Jehovah.
- Bible in Basic English (BBE)
- The designs of the heart are man's, but the answer of the tongue comes from the Lord.
- Darby Translation (DBY)
- The purposes of the heart are of man, but the answer of the tongue is from Jehovah.
- Webster's Bible (WBS)
- The preparations of the heart in man, and the answer of the tongue, [are] from the LORD.
- Young's Literal Translation (YLT)
- Of man [are] arrangements of the heart, And from Jehovah an answer of the tongue.
Read in context
- 1హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలు గును.
- 2ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును.
- 3నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.
Cross references
- Proverbs 19:21 సామెతలు 19:21నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.
- Proverbs 16:9 సామెతలు 16:9ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును
- Luke 21:14–15 లూకా 21:14–15కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.
- Philippians 2:13 ఫిలిప్పీయులకు 2:13ఎందుకనగా మీరు ఇచ్ఛయించుట కును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.
- Proverbs 20:24 సామెతలు 20:24ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొన గలడు?
- Matthew 10:19–20 మత్తయి 10:19–20వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింప కుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకను గ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు.
- Luke 12:11–12 లూకా 12:11–12వారు సమాజమందిరముల పెద్దలయొద్దకును అధిపతులయొద్దకును అధికారులయొద్దకును మిమ్మును తీసికొని పోవునప్పుడు మీరుఏలాగు ఏమి ఉత్తర మిచ్చెదమా, యేమి మాటలాడు దుమా అని చింతింప కుడి, మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను.
- Jeremiah 10:23 యిర్మీయా 10:23యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.
- Ezekiel 36:26–27 యెహెజ్కేలు 36:26–27నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.
- Proverbs 21:1 సామెతలు 21:1యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును.
- Jeremiah 32:39–40 యిర్మీయా 32:39–40మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయు చున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను.
- Psalm 119:36 కీర్తనలు 119:36లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృదయము త్రిప్పుము.