Psalms · chapter 17 · verse 5
Psalm 17:5 in Telugu
నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను. నాకు కాలు జారలేదు.
Nee maargamulayandu naa nadakalanu sthiraparachukoni yunnaanu. Naaku kaalu jaaraledu.
Psalm 17:5 in English
- King James Version (KJV)
- Hold up my goings in thy paths, [that] my footsteps slip not.
- World English Bible (WEB)
- My steps have held fast to your paths. My feet have not slipped.
- American Standard Version (ASV)
- My steps have held fast to thy paths, My feet have not slipped.
- Bible in Basic English (BBE)
- I have kept my feet in your ways, my steps have not been turned away.
- Darby Translation (DBY)
- When thou holdest my goings in thy paths, my footsteps slip not.
- Webster's Bible (WBS)
- Uphold my goings in thy paths, [that] my footsteps slip not.
- Young's Literal Translation (YLT)
- To uphold my goings in Thy paths, My steps have not slidden.
Read in context
- 3రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివినన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటిమాటచేత నేను అతిక్రమింపను
- 4మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకైనీ నోటిమాటనుబట్టి నన్ను నేను కాపాడుకొనియున్నాను.
- 5నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను. నాకు కాలు జారలేదు.
- 6నేను నీకు మొఱ్ఱపెట్టుకొనియున్నాను దేవా, నీవు నాకుత్తరమిచ్చెదవునాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము.
- 7నీ శరణుజొచ్చినవారిని వారిమీదికి లేచువారి చేతి లోనుండి నీ కుడిచేత రక్షించువాడా,
Cross references
- Psalm 44:18 కీర్తనలు 44:18మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు.
- Psalm 119:133 కీర్తనలు 119:133నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము.
- 1 Samuel 2:9 1 సమూయేలు 2:9తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు.
- Psalm 121:7 కీర్తనలు 121:7ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును
- Psalm 18:36 కీర్తనలు 18:36నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు.
- Psalm 38:16 కీర్తనలు 38:16ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక.
- Psalm 121:3 కీర్తనలు 121:3ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.
- Psalm 119:116–117 కీర్తనలు 119:116–117నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదు కొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక. నాకు రక్షణకలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను.
- Psalm 94:18 కీర్తనలు 94:18నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.
- Jeremiah 10:23 యిర్మీయా 10:23యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.
- Job 23:11 యోబు 23:11నా పాదములు ఆయన అడుగుజాడలు విడువకనడచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నను సరించితిని.