Jeremiah · chapter 13 · verse 1
Jeremiah 13:1 in Telugu
యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను నీవు వెళ్లి అవిసెనార నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టు కొనుము, నీళ్లలో దాని వేయకుము.
Yehovaa naato eelaagu selavichchenu neevu velli avisenaara nadikattukoni nee nadumuna daanini kattu konumu, neellalo daani veyakumu.
Jeremiah 13:1 in English
- King James Version (KJV)
- Thus saith the LORD unto me, Go and get thee a linen girdle, and put it upon thy loins, and put it not in water.
- World English Bible (WEB)
- The LORD said to me, “Go, and buy yourself a linen belt, and put it on your waist, and don’t put it in water.”
- American Standard Version (ASV)
- Thus saith Jehovah unto me, Go, and buy thee a linen girdle, and put it upon thy loins, and put it not in water.
- Bible in Basic English (BBE)
- This is what the Lord said to me: Go and get yourself a linen band and put it round you and do not put it in water.
- Darby Translation (DBY)
- Thus said Jehovah unto me: Go and buy thee a linen girdle, and put it upon thy loins; but dip it not in water.
- Webster's Bible (WBS)
- Thus saith the LORD to me, Go and get for thee a linen girdle, and put it upon thy loins, and put it not in water.
- Young's Literal Translation (YLT)
- Thus said Jehovah unto me, 'Go, and thou hast got for thee a girdle of linen, and hast placed it on thy loins, and into water thou dost not cause it to enter:'
Read in context
- 1యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను నీవు వెళ్లి అవిసెనార నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టు కొనుము, నీళ్లలో దాని వేయకుము.
- 2కావున యెహోవా మాటచొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని.
- 3రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై
Cross references
- Hebrews 1:1 హెబ్రీయులకు 1:1పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు
- Jeremiah 13:11 యిర్మీయా 13:11నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థుల నందరిని యూదా వంశస్థులనందరిని, నడికట్టు నరుని నడుముకు అంటియున్నరీతిగా నన్ను అంటియుండజేసితిని గాని వారు నా మాటలు వినకపోయి యున్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Jeremiah 27:2 యిర్మీయా 27:2యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము.
- Jeremiah 19:1 యిర్మీయా 19:1యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
- Ezekiel 4:1–5 యెహెజ్కేలు 4:1–5నరపుత్రుడా, పెంకు ఒకటి తీసికొనివచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయుము. మరియు అది ముట్టడి వేయబడి నట్లును దానియెదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసి నట్లును దాని చుట్టునున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము. మరియు ఇనుపరేకొకటి తెచ్చి, నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టి, నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము; పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడివేయువాడవుగా ఉందువు; అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును. మరియు నీ యెడమప్రక్కను పండుకొనియుండి ఇశ్రాయేలువారి దోషమును దానిమీద మోపవలెను; ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించునట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్కచొప్పున నీకు మూడువందల తొంబది దినములు నిర్ణయించియున్నాను.