Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 27 · verse 2

Jeremiah 27:2 in Telugu

యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము.

Yehovaa naaku ee aajnya ichchuchunnaadu neevu kaadini palupulanu cheyinchukoni nee medaku kattukonumu.

Jeremiah 27:2 in English

King James Version (KJV)
Thus saith the LORD to me; Make thee bonds and yokes, and put them upon thy neck,
World English Bible (WEB)
the LORD says to me: “Make bonds and bars, and put them on your neck.
American Standard Version (ASV)
Thus saith Jehovah to me: Make thee bonds and bars, and put them upon thy neck;
Bible in Basic English (BBE)
This is what the Lord has said to me: Make for yourself bands and yokes and put them on your neck;
Darby Translation (DBY)
Thus hath Jehovah said unto me: Make thee bonds and yokes, and put them upon thy neck;
Webster's Bible (WBS)
Thus saith the LORD to me; Make for thee bonds and yokes, and put them upon thy neck,
Young's Literal Translation (YLT)
'Thus said Jehovah unto me, Make to thee bands and yokes,

Read in context

  1. 1యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము ఏల నారంభించినప్పుడు యెహోవా యొద్దనుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
  2. 2యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము.
  3. 3వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియాయొద్దకు వచ్చిన దూతలచేత ఎదోము రాజునొద్దకును మోయాబు రాజునొద్దకును అమ్మోనీయుల రాజునొద్దకును తూరు రాజునొద్దకును సీదోను రాజునొద్దకును పంపుము.
  4. 4మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలెనని యీ ఆజ్ఞ వారితో చెప్పుము మీరు మీ యజమానులకు తెలియ జేయవలెనని సైన్యములకధిపతియైన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చునదేమనగా
Read all of Jeremiah 27

Cross references

Original words (Hebrew)

Jeremiah 27:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.