Jeremiah · chapter 13 · verse 2
Jeremiah 13:2 in Telugu
కావున యెహోవా మాటచొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని.
Kaavuna yehovaa maatachoppuna nenu nadikattu okati koni nadumuna kattukontini.
Jeremiah 13:2 in English
- King James Version (KJV)
- So I got a girdle according to the word of the LORD, and put [it] on my loins.
- World English Bible (WEB)
- So I bought a belt according to the LORD’s word, and put it on my waist.
- American Standard Version (ASV)
- So I bought a girdle according to the word of Jehovah, and put it upon my loins.
- Bible in Basic English (BBE)
- So, as the Lord said, I got a band for a price and put it round my body.
- Darby Translation (DBY)
- And I bought a girdle according to the word of Jehovah, and put it upon my loins.
- Webster's Bible (WBS)
- So I procured a girdle according to the word of the LORD, and put [it] on my loins.
- Young's Literal Translation (YLT)
- and I get the girdle, according to the word of Jehovah, and I place [it] on my loins.
Read in context
- 1యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను నీవు వెళ్లి అవిసెనార నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టు కొనుము, నీళ్లలో దాని వేయకుము.
- 2కావున యెహోవా మాటచొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని.
- 3రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై
- 4నీవు కొని నడుమున కట్టుకొనిన నడి కట్టును తీసికొని, లేచి యూఫ్రటీసునొద్దకు పోయి అక్కడ నున్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా
Cross references
- Ezekiel 2:8 యెహెజ్కేలు 2:8వారు తిరుగు బాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము.
- Isaiah 20:2 యెషయా 20:2ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఈలాగు సెలవిచ్చెనునీవు పోయి నీ నడుముమీది గోనెపట్ట విప్పి నీ పాదములనుండి జోళ్లు తీసివేయుము. అతడాలాగు చేసి దిగంబరియై జోళ్లు లేకయే నడచు చుండగా
- Proverbs 3:5 సామెతలు 3:5నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము
- John 15:14 యోహాను 15:14నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.
- Hosea 1:2–3 హోషేయ 1:2–3మొదట యెహోవా హోషేయద్వారా ఈ మాట సెలవిచ్చెను జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడుపోయి దిబ్లయీము కుమార్తెయైన గోమెరును పెండ్లిచేసికొనెను. ఆమె గర్భవతియై అతనికొక కుమారుని కనగా
- John 13:6–7 యోహాను 13:6–7ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా