Jeremiah · chapter 14 · verse 5
Jeremiah 14:5 in Telugu
లేళ్లు పొలములో ఈని గడ్డిలేనందున పిల్లలను విడిచిపెట్టు చున్నవి.
Lellu polamulo eeni gaddilenanduna pillalanu vidichipettu chunnavi.
Jeremiah 14:5 in English
- King James Version (KJV)
- Yea, the hind also calved in the field, and forsook [it], because there was no grass.
- World English Bible (WEB)
- Yes, the doe in the field also calves and forsakes her young, because there is no grass.
- American Standard Version (ASV)
- Yea, the hind also in the field calveth, and forsaketh [her young], because there is no grass.
- Bible in Basic English (BBE)
- And the roe, giving birth in the field, lets her young one be uncared for, because there is no grass.
- Darby Translation (DBY)
- For the hind also calveth in the field, and forsaketh [its young], because there is no grass.
- Webster's Bible (WBS)
- Yes, the hind also calved in the field, and forsook [it] , because there was no grass.
- Young's Literal Translation (YLT)
- For even the hind in the field hath brought forth — to forsake [it!] For there hath been no grass.
Read in context
- 3వారిలో ప్రధానులు బీద వారిని నీళ్లకు పంపుచున్నారు, వారు చెరువులయొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు, వట్టి కుండలు తీసికొని వారు మరల వచ్చుచున్నారు, సిగ్గును అవమానము నొందినవారై తమ తలలు కప్పుకొనుచున్నారు.
- 4దేశములో వర్షము కురువక పోయినందున నేల చీలియున్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు.
- 5లేళ్లు పొలములో ఈని గడ్డిలేనందున పిల్లలను విడిచిపెట్టు చున్నవి.
- 6అడవి గాడిదలును చెట్లులేని మెట్టలమీద నిలువబడి నక్కలవలె గాలి పీల్చుచున్నవి, మేత ఏమియు లేనందున వాటి కన్నులు క్షీణించు చున్నవి.
- 7యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపముచేసితివిు; మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి; నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము.
Cross references
- Psalm 29:9 కీర్తనలు 29:9యెహోవా స్వరము లేళ్ళను ఈనజేయును అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నియు ఆయనకే ప్రభావము అనుచున్నవి.
- Job 39:1–4 యోబు 39:1–4అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు తెలియునా? లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా? అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి యీనుకాలము ఎరుగుదువా? అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును. వాటి పిల్లలు పుష్టికలిగి యెడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటియొద్దకు తిరిగి రావు.
- Isaiah 15:6 యెషయా 15:6ఏలయనగా నిమీము నీటి తావులు ఎడారులాయెను అది ఇంకను అడవిగా ఉండును. గడ్డి యెండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి పచ్చనిది ఎక్కడను కనబడదు