Job · chapter 39 · verse 1
Job 39:1 in Telugu
అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు తెలియునా? లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా?
Adaviloni kondamekalu eenukaalamu neeku teliyunaa? Lellu pillalu veyu kaalamunu grahimpagalavaa?
Job 39:1 in English
- King James Version (KJV)
- Knowest thou the time when the wild goats of the rock bring forth? [or] canst thou mark when the hinds do calve?
- World English Bible (WEB)
- “Do you know the time when the mountain goats give birth? Do you watch when the doe bears fawns?
- American Standard Version (ASV)
- Knowest thou the time when the wild goats of the rock bring forth? [Or] canst thou mark when the hinds do calve?
- Bible in Basic English (BBE)
- Have you knowledge of the rock-goats? or do you see the roes giving birth to their young?
- Darby Translation (DBY)
- Knowest thou the time when the wild goats of the rock bring forth? dost thou mark the calving of the hinds?
- Webster's Bible (WBS)
- Knowest thou the time when the wild goats of the rock bring forth? [or] canst thou mark when the hinds do calve?
- Young's Literal Translation (YLT)
- Hast thou known the time of The bearing of the wild goats of the rock? The bringing forth of hinds thou dost mark!
Read in context
- 1అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు తెలియునా? లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా?
- 2అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి యీనుకాలము ఎరుగుదువా?
- 3అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును.
Cross references
- Psalm 29:9 కీర్తనలు 29:9యెహోవా స్వరము లేళ్ళను ఈనజేయును అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నియు ఆయనకే ప్రభావము అనుచున్నవి.
- Psalm 104:18 కీర్తనలు 104:18గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు
- 1 Samuel 24:2 1 సమూయేలు 24:2అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలోనుండి మూడు వేలమందిని ఏర్పరచుకొని వచ్చి, కొండమేకలకు వాసములగు శిలాపర్వతములమీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరెను.
- Jeremiah 14:5 యిర్మీయా 14:5లేళ్లు పొలములో ఈని గడ్డిలేనందున పిల్లలను విడిచిపెట్టు చున్నవి.
- Deuteronomy 14:5 ద్వితీయోపదేశకాండము 14:5దుప్పి, ఎఱ్ఱ చిన్నజింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొఱ్ఱె అనునవే.