Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 17 · verse 12

Jeremiah 17:12 in Telugu

ఉన్నతస్థలముననుండు మహిమగల సింహాసనము మొదటినుండి మా పరిశుద్ధాలయ స్థానము.

Unnatasthalamunanundu mahimagala sinhaasanamu modatinundi maa parishuddhaalaya sthaanamu.

Jeremiah 17:12 in English

King James Version (KJV)
A glorious high throne from the beginning [is] the place of our sanctuary.
World English Bible (WEB)
A glorious throne, set on high from the beginning, is the place of our sanctuary.
American Standard Version (ASV)
A glorious throne, [set] on high from the beginning, is the place of our sanctuary.
Bible in Basic English (BBE)
A seat of glory, placed on high from the first, is our holy place.
Darby Translation (DBY)
A throne of glory, [set] on high from the beginning, is the place of our sanctuary.
Webster's Bible (WBS)
A glorious high throne from the beginning [is] the place of our sanctuary.
Young's Literal Translation (YLT)
A throne of honour on high from the beginning, The place of our sanctuary,

Read in context

  1. 10ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.
  2. 11న్యాయవిరోధముగా ఆస్తి సంపాదించు కొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్టవలె నున్నాడు; సగము ప్రాయములో వాడు దానిని విడువ వలసి వచ్చును; అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును.
  3. 12ఉన్నతస్థలముననుండు మహిమగల సింహాసనము మొదటినుండి మా పరిశుద్ధాలయ స్థానము.
  4. 13ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా, నిన్ను విసర్జించి వారందరు సిగ్గునొందుదురు. నాయెడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక వారు ఇసుకమీద పేరు వ్రాయబడినవారుగా ఉందురు.
  5. 14యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతనొందుదును, నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు.
Read all of Jeremiah 17

Cross references

Original words (Hebrew)

Jeremiah 17:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.