Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 17 · verse 14

Jeremiah 17:14 in Telugu

యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతనొందుదును, నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు.

Yehovaa, neevu nannu svasthaparachumu nenu svasthatanondudunu, nannu rakshinchumu nenu rakshimpabadudunu, nenu ninnu stotrinchutaku neeve kaaranabhootudavu.

Jeremiah 17:14 in English

King James Version (KJV)
Heal me, O LORD, and I shall be healed; save me, and I shall be saved: for thou [art] my praise.
World English Bible (WEB)
Heal me, O LORD, and I will be healed. Save me, and I will be saved; for you are my praise.
American Standard Version (ASV)
Heal me, O Jehovah, and I shall be healed; save me, and I shall be saved: for thou art my praise.
Bible in Basic English (BBE)
Make me well, O Lord, and I will be well; be my saviour, and I will be safe: for you are my hope.
Darby Translation (DBY)
Heal me, Jehovah, and I shall be healed; save me, and I shall be saved: for thou art my praise.
Webster's Bible (WBS)
Heal me, O LORD, and I shall be healed; save me, and I shall be saved: for thou [art] my praise.
Young's Literal Translation (YLT)
Heal me, O Jehovah, and I am healed, Save me, and I am saved, for my praise [art] Thou.

Read in context

  1. 12ఉన్నతస్థలముననుండు మహిమగల సింహాసనము మొదటినుండి మా పరిశుద్ధాలయ స్థానము.
  2. 13ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా, నిన్ను విసర్జించి వారందరు సిగ్గునొందుదురు. నాయెడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక వారు ఇసుకమీద పేరు వ్రాయబడినవారుగా ఉందురు.
  3. 14యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతనొందుదును, నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు.
  4. 15వారు యెహోవా వాక్కు ఎక్కడనున్నది? దాని రానిమ్మని యనుచున్నారు.
  5. 16నేను నిన్ను అనుసరించు కాపరినైయుండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలెనని నేను కోరలేదు, నీకే తెలిసియున్నది. నా నోటనుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది.
Read all of Jeremiah 17

Cross references

Original words (Hebrew)

Jeremiah 17:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.