Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 18 · verse 19

Jeremiah 18:19 in Telugu

యెహోవా, నా మొఱ్ఱ నాలకించుము, నాతో వాదించువారి మాటను వినుము.

Yehovaa, naa morra naalakinchumu, naato vaadinchuvaari maatanu vinumu.

Jeremiah 18:19 in English

King James Version (KJV)
Give heed to me, O LORD, and hearken to the voice of them that contend with me.
World English Bible (WEB)
Give heed to me, LORD, and listen to the voice of those who contend with me.
American Standard Version (ASV)
Give heed to me, O Jehovah, and hearken to the voice of them that contend with me.
Bible in Basic English (BBE)
Give thought to me, O Lord, and give ear to the voice of those who put forward a cause against me.
Darby Translation (DBY)
Jehovah, give heed to me, and listen to the voice of those that contend with me.
Webster's Bible (WBS)
Give heed to me, O LORD, and hearken to the voice of them that contend with me.
Young's Literal Translation (YLT)
Give attention, O Jehovah, unto me, And hearken to the voice of those contending with me.

Read in context

  1. 17తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువులయెదుట నిలువ కుండ వారిని నేను చెదరగొట్టెదను; వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును.
  2. 18అప్పుడు జనులు యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రము విని పించక మానడు, జ్ఞాని యోచనలేకుండ నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని విన కుండ మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పు కొనుచుండిరి.
  3. 19యెహోవా, నా మొఱ్ఱ నాలకించుము, నాతో వాదించువారి మాటను వినుము.
  4. 20వారు నా ప్రాణము తీయవలెనని గుంట త్రవ్వియున్నారు; చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలుగవలెనని వారిమీదనుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారిపక్షముగా మాటలాడిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.
  5. 21వారి కుమారులను క్షామమునకు అప్ప గింపుము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపుము, వారి భార్యలు పిల్లలు లేనివారై విధవ రాండ్రగుదురు గాక, వారి పురుషులు మరణహతులగుదురు గాక, వారి ¸యవ నులు యుద్ధములో ఖడ్గముచేత హతులగుదురు గాక.
Read all of Jeremiah 18

Cross references

Original words (Hebrew)

Jeremiah 18:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.