Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 109 · verse 4

Psalm 109:4 in Telugu

నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగ పట్టియున్నారు అయితే నేను మానక ప్రార్థనచేయుచున్నాను.

Nenu choopina premaku pratigaa vaaru naameeda paga pattiyunnaaru ayite nenu maanaka praarthanacheyuchunnaanu.

Psalm 109:4 in English

King James Version (KJV)
For my love they are my adversaries: but I [give myself unto] prayer.
World English Bible (WEB)
In return for my love, they are my adversaries; but I am in prayer.
American Standard Version (ASV)
For my love they are my adversaries: But I [give myself unto] prayer.
Bible in Basic English (BBE)
For my love they give me back hate; but I have given myself to prayer.
Darby Translation (DBY)
For my love they are mine adversaries; but I [give myself unto] prayer.
Webster's Bible (WBS)
For my love they are my adversaries: but I [give myself to] prayer.
Young's Literal Translation (YLT)
For my love they oppose me, and I — prayer!

Read in context

  1. 2నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరచియున్నారు వారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు.
  2. 3నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడు చున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు
  3. 4నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగ పట్టియున్నారు అయితే నేను మానక ప్రార్థనచేయుచున్నాను.
  4. 5నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నామీద ద్వేష ముంచుచున్నారు.
  5. 6వానిమీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అపవాది వాని కుడిప్రక్కను నిలుచును గాక.
Read all of Psalm 109

Cross references

Original words (Hebrew)

Psalm 109:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.