Jeremiah · chapter 19 · verse 10
Jeremiah 19:10 in Telugu
ఈ మాటలు చెప్పినతరువాత నీతోకూడ వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగులగొట్టి వారితో ఈలాగనవలెను
Ee maatalu cheppinataruvaata neetokooda vachchina manushyulu choochuchundagaa neevu aa koojaanu pagulagotti vaarito eelaaganavalenu
Jeremiah 19:10 in English
- King James Version (KJV)
- Then shalt thou break the bottle in the sight of the men that go with thee,
- World English Bible (WEB)
- “Then you shall break the container in the sight of the men who go with you,
- American Standard Version (ASV)
- Then shalt thou break the bottle in the sight of the men that go with thee,
- Bible in Basic English (BBE)
- Then let the potter's bottle be broken before the eyes of the men who have gone with you,
- Darby Translation (DBY)
- And thou shalt break the flagon in the sight of the men that go with thee,
- Webster's Bible (WBS)
- Then shalt thou break the bottle in the sight of the men that go with thee,
- Young's Literal Translation (YLT)
- 'And thou hast broken the bottle before the eyes of the men who are going with thee,
Read in context
- 8ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్య పడి దానికి కలిగిన యిడుమలన్నిటిని చూచి అపహాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడు గాను అపహాస్యాస్పదముగాను నేను చేసెదను.
- 9వారు తమ కూమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసెదను; తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బందికలిగించుటకై వేయు ముట్టడిని బట్టియు దానివలన కలిగిన యిబ్బందినిబట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును.
- 10ఈ మాటలు చెప్పినతరువాత నీతోకూడ వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగులగొట్టి వారితో ఈలాగనవలెను
- 11సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మరల బాగుచేయ నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగులగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగులగొట్ట బోవుచున్నాను; తోఫెతులో పాతిపెట్టుటకు స్థలములేక పోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు.
- 12యెహోవా వాక్కు ఇదే ఈ పట్టణమును తోఫెతువంటి స్థలముగా నేను చేయుదును, ఈ స్థలమునకును దాని నివాసులకును నేనాలాగున చేయుదును.
Cross references
- Jeremiah 48:12 యిర్మీయా 48:12యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు రాగల దినములలో నేను దానియొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితిచేసివారి జాడీలను పగులగొట్టెదరు.
- Jeremiah 51:63–64 యిర్మీయా 51:63–64ఈ గ్రంథమును చదివి చాలించినతరువాత నీవు దానికి రాయికట్టి యూఫ్రటీసునదిలో దాని వేసి నేను దాని మీదికి రప్పింపబోవుచున్న అపాయములచేత బబులోను మరల పైకి రాలేక ఆలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. యిర్మీయాయొక్క మాటలు ఇంతటితో ముగిసెను.
- Jeremiah 19:1 యిర్మీయా 19:1యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు