Jeremiah · chapter 2 · verse 14
Jeremiah 2:14 in Telugu
ఇశ్రాయేలు కొనబడిన దాసుడా? యింటపుట్టిన దాసుడా? కాడు గదా; అతడేల దోపుడుసొమ్మాయెను?
Ishraayelu konabadina daasudaa? Yintaputtina daasudaa? Kaadu gadaa; atadela dopudusommaayenu?
Jeremiah 2:14 in English
- King James Version (KJV)
- [Is] Israel a servant? [is] he a homeborn [slave]? why is he spoiled?
- World English Bible (WEB)
- Is Israel a slave? Is he born into slavery? Why has he become a captive?
- American Standard Version (ASV)
- Is Israel a servant? is he a home-born [slave]? why is he become a prey?
- Bible in Basic English (BBE)
- Is Israel a servant? has he been a house-servant from birth? why has he been made waste?
- Darby Translation (DBY)
- Is Israel a bondman? Is he a home-born [slave]? Why is he become a spoil?
- Webster's Bible (WBS)
- [Is] Israel a servant? [is] he a home-born [slave] ? why is he laid waste?
- Young's Literal Translation (YLT)
- A servant [is] Israel? Is he a child of the house? Wherefore hath he been for a prey?
Read in context
- 12ఆకాశమా, దీనిబట్టి విస్మయ పడుము, కంపించుము, బొత్తిగా పాడై పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.
- 13నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి యున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.
- 14ఇశ్రాయేలు కొనబడిన దాసుడా? యింటపుట్టిన దాసుడా? కాడు గదా; అతడేల దోపుడుసొమ్మాయెను?
- 15కొదమ సింహములు వానిపైని బొబ్బలు పెట్టెను గర్జించెను, అవి అతని దేశము పాడుచేసెను, అతని పట్టణములు నివాసులులేక పాడా యెను.
- 16నోపు, తహపనేసు అను పట్టణములవారు నీ నెత్తిని బద్దలు చేసిరి.
Cross references
- Exodus 4:22 నిర్గమకాండము 4:22అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు;
- Ecclesiastes 2:7 ప్రసంగి 2:7పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని; నా యింట పుట్టిన దాసులు నాకుండిరి; యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటె ఎక్కువగా పసుల మందలును గొఱ్ఱె మేకల మందలును బహు విస్తారముగా సంపాదించుకొంటిని.
- Genesis 15:3 ఆదికాండము 15:3మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా
- Isaiah 50:1 యెషయా 50:1యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని? మీ దోషములనుబట్టి మీరు అమ్మబడితిరి మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను.