Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 2 · verse 4

Jeremiah 2:4 in Telugu

యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరు యెహోవా వాక్కు వినుడి.

Yaakobu intivaaralaaraa, ishraayelu intivaaralaaraa, meerandaru yehovaa vaakku vinudi.

Jeremiah 2:4 in English

King James Version (KJV)
Hear ye the word of the LORD, O house of Jacob, and all the families of the house of Israel:
World English Bible (WEB)
Hear the LORD’s word, O house of Jacob, and all the families of the house of Israel!
American Standard Version (ASV)
Hear ye the word of Jehovah, O house of Jacob, and all the families of the house of Israel:
Bible in Basic English (BBE)
Give ear to the words of the Lord, O sons of Jacob and all the families of Israel:
Darby Translation (DBY)
Hear the word of Jehovah, house of Jacob, and all the families of the house of Israel.
Webster's Bible (WBS)
Hear ye the word of the LORD, O house of Jacob, and all the families of the house of Israel:
Young's Literal Translation (YLT)
Hear a word of Jehovah, O house of Jacob, And all ye families of the house of Israel.

Read in context

  1. 2నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చునదేమనగా - నీవు అరణ్యములోను, విత్తనములు వేయదగనిదేశములోను, నన్ను వెంబడించుచు నీ ¸యౌవనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను.
  2. 3అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠితజనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయెను, అతని లయపరచువారందరు శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును; ఇదే యెహోవా వాక్కు.
  3. 4యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరు యెహోవా వాక్కు వినుడి.
  4. 5యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగి పోయిరి?
  5. 6ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడ నున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు.
Read all of Jeremiah 2

Cross references

Original words (Hebrew)

Jeremiah 2:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.