Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 23 · verse 11

Jeremiah 23:11 in Telugu

ప్రవక్తలేమి యాజకులేమి అందరును అపవిత్రులు; నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను; ఇదే యెహోవా వాక్కు.

Pravaktalemi yaajakulemi andarunu apavitrulu; naa mandiramulo vaari chedutanamu naaku kanabadenu; ide yehovaa vaakku.

Jeremiah 23:11 in English

King James Version (KJV)
For both prophet and priest are profane; yea, in my house have I found their wickedness, saith the LORD.
World English Bible (WEB)
for both prophet and priest are profane. Yes, in my house I have found their wickedness,” says the LORD.
American Standard Version (ASV)
for both prophet and priest are profane; yea, in my house have I found their wickedness, saith Jehovah.
Bible in Basic English (BBE)
For the prophet as well as the priest is unclean; even in my house I have seen their evil-doing, says the Lord.
Darby Translation (DBY)
For both prophet and priest are profane: even in my house have I found their wickedness, saith Jehovah.
Webster's Bible (WBS)
For both prophet and priest are profane; even in my house have I found their wickedness, saith the LORD.
Young's Literal Translation (YLT)
For both prophet and priest have been profane, Yea, in My house I found their wickedness, An affirmation of Jehovah.

Read in context

  1. 9ప్రవక్తలను గూర్చినది. యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది, నా యెముకలన్నియు కదలు చున్నవి, నేను మత్తిల్లినవానివలెను ద్రాక్షారసవశుడైన బలాఢ్యునివలెను ఉన్నాను.
  2. 10దేశము వ్యభిచారులతో నిండియున్నది, జనుల నడవడి చెడ్డదాయెను, వారి శౌర్యము అన్యాయమున కుపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది; అడవిబీళ్లు ఎండిపోయెను.
  3. 11ప్రవక్తలేమి యాజకులేమి అందరును అపవిత్రులు; నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను; ఇదే యెహోవా వాక్కు.
  4. 12వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను గనుక గాఢాంధకారములో నడుచువానికి జారుడు నేలవలె వారి మార్గముండును; దానిలో వారు తరుమబడి పడిపోయెదరు; ఇదే యెహోవా వాక్కు.
  5. 13షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని; వారు బయలు పేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి.
Read all of Jeremiah 23

Cross references

Original words (Hebrew)

Jeremiah 23:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.