Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 25 · verse 19

Jeremiah 25:19 in Telugu

మరియు ఐగుప్తురాజైన ఫరోయును అతని దాసులును అతని ప్రధానులును అతని జనులందరును

Mariyu aigupturaajaina pharoyunu atani daasulunu atani pradhaanulunu atani janulandarunu

Jeremiah 25:19 in English

King James Version (KJV)
Pharaoh king of Egypt, and his servants, and his princes, and all his people;
World English Bible (WEB)
Pharaoh king of Egypt, with his servants, his princes, and all his people;
American Standard Version (ASV)
Pharaoh king of Egypt, and his servants, and his princes, and all his people;
Bible in Basic English (BBE)
Pharaoh, king of Egypt, and his servants and his princes and all his people;
Darby Translation (DBY)
Pharaoh king of Egypt, and his servants, and his princes, and all his people;
Webster's Bible (WBS)
Pharaoh king of Egypt, and his servants, and his princes, and all his people;
Young's Literal Translation (YLT)
Pharaoh king of Egypt, and his servants, And his heads, and all his people,

Read in context

  1. 17అంతట యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసికొని, యెహోవా నన్ను పంపిన జనములన్నిటికి దాని త్రాగించితిని.
  2. 18నేటివలెనే పాడు గాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదము గాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని.
  3. 19మరియు ఐగుప్తురాజైన ఫరోయును అతని దాసులును అతని ప్రధానులును అతని జనులందరును
  4. 20సమస్తమైన మిశ్రిత జనులును ఊజుదేశపు రాజులందరును ఫిలిష్తీయుల దేశపు రాజులందరును అష్కెలోనును, గాజ యును, ఎక్రోనును అష్డోదు శేషపువారును
  5. 21ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయులును
Read all of Jeremiah 25

Cross references

Original words (Hebrew)

Jeremiah 25:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.