Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 26 · verse 17

Jeremiah 26:17 in Telugu

మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి.

Mariyu deshamandali peddalalo kondaru lechi samaajamugaa koodina janulato ee maatalu palikiri.

Jeremiah 26:17 in English

King James Version (KJV)
Then rose up certain of the elders of the land, and spake to all the assembly of the people, saying,
World English Bible (WEB)
Then certain of the elders of the land rose up, and spoke to all the assembly of the people, saying,
American Standard Version (ASV)
Then rose up certain of the elders of the land, and spake to all the assembly of the people, saying,
Bible in Basic English (BBE)
Then some of the responsible men of the land got up and said to all the meeting of the people,
Darby Translation (DBY)
And there rose up certain of the elders of the land and spoke to all the congregation of the people, saying,
Webster's Bible (WBS)
Then arose certain of the elders of the land, and spoke to all the assembly of the people, saying,
Young's Literal Translation (YLT)
And certain of the elders of the land rise up, and speak unto all the assembly of the people, saying,

Read in context

  1. 15అయితే మీకు చెవులార ఈ మాటలన్నిటిని చెప్పుటకు నిజముగా యెహోవా మీయొద్దకు నన్ను పంపియున్నాడు గనుక, మీరు నన్ను చంపినయెడల మీరు మీమీదికిని ఈ పట్టణముమీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలిసికొనుడి.
  2. 16కాగా అధిపతులును జనులందరును యాజకులతోను ప్రవక్తలతోను ఇట్లనిరి ఈ మనుష్యుడు మన దేవుడైన యెహోవా నామమునుబట్టి మనకు ఈ సమాచారము ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు.
  3. 17మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి.
  4. 18యూదారాజైన హిజ్కియా దినములలో మోరష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెను సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు చేనుదున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.
  5. 19అట్లు పలికి నందున యూదారాజైన హిజ్కియాయైనను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా? యెహోవా వారికి చేసెదనని తాను చెప్పిన కీడును చేయక సంతాప పడునట్లు రాజు యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా? మనము ఈ కార్యము చేసినయెడల మనమీదికే గొప్ప కీడు తెచ్చు కొందుము అని చెప్పిరి.
Read all of Jeremiah 26

Cross references

Original words (Hebrew)

Jeremiah 26:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.