Skip to content
ThuthiThuthiThuthi
Malachi · chapter 3 · verse 13

Malachi 3:13 in Telugu

యెహోవా సెలవిచ్చునదేమనగానన్నుగూర్చి మీరు బహు గర్వపుమాటలు పలికినిన్నుగూర్చి యేమి చెప్పితి మని మీరడుగుదురు.

Yehovaa selavichchunademanagaanannugoorchi meeru bahu garvapumaatalu palikininnugoorchi yemi cheppiti mani meeraduguduru.

Malachi 3:13 in English

King James Version (KJV)
Your words have been stout against me, saith the LORD. Yet ye say, What have we spoken [so much] against thee?
World English Bible (WEB)
“Your words have been harsh against me,” says the LORD. “Yet you say, ‘What have we spoken against you?’
American Standard Version (ASV)
Your words have been stout against me, saith Jehovah. Yet ye say, What have we spoken against thee?
Bible in Basic English (BBE)
Your words have been strong against me, says the Lord. And still you say, What have we said against you?
Darby Translation (DBY)
Your words have been stout against me, saith Jehovah; but ye say, What have we been speaking against thee?
Webster's Bible (WBS)
Your words have been stout against me, saith the LORD. Yet ye say, What have we spoken [so much] against thee?
Young's Literal Translation (YLT)
Hard against Me have been your words, Said Jehovah, and ye have said: 'What have we spoken against Thee?'

Read in context

  1. 11మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనముచేయవు, మీ ద్రాక్షచెట్లు అకాలఫలములను రాల్పకయుండునని సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు
  2. 12అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరును మిమ్మును ధన్యులందురని సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
  3. 13యెహోవా సెలవిచ్చునదేమనగానన్నుగూర్చి మీరు బహు గర్వపుమాటలు పలికినిన్నుగూర్చి యేమి చెప్పితి మని మీరడుగుదురు.
  4. 14దేవుని సేవచేయుట నిష్ఫల మనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటవలన ప్రయోజనమేమనియు,
  5. 15గర్విష్ఠులు ధన్యు లగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పు కొనుచున్నారు.
Read all of Malachi 3

Cross references

Original words (Hebrew)

Malachi 3:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.