Jeremiah · chapter 30 · verse 1
Jeremiah 30:1 in Telugu
యెహోవాయొద్ద నుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.
Yehovaayodda nundi vachchi yirmeeyaaku pratyakshamaina vaakku.
Jeremiah 30:1 in English
- King James Version (KJV)
- The word that came to Jeremiah from the LORD, saying,
- World English Bible (WEB)
- The word that came to Jeremiah from the LORD, saying,
- American Standard Version (ASV)
- The word that came to Jeremiah from Jehovah, saying,
- Bible in Basic English (BBE)
- The word which came to Jeremiah from the Lord, saying,
- Darby Translation (DBY)
- The word that came to Jeremiah from Jehovah, saying,
- Webster's Bible (WBS)
- The word that came to Jeremiah from the LORD, saying,
- Young's Literal Translation (YLT)
- The word that hath been unto Jeremiah from Jehovah, saying,
Read in context
- 1యెహోవాయొద్ద నుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.
- 2ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
- 3రాబోవు దినములలో నేను ఇశ్రాయేలువారును యూదావారునగు నా ప్రజలను చెరలోనుండి విడిపించి, వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము.
Cross references
- Jeremiah 26:15 యిర్మీయా 26:15అయితే మీకు చెవులార ఈ మాటలన్నిటిని చెప్పుటకు నిజముగా యెహోవా మీయొద్దకు నన్ను పంపియున్నాడు గనుక, మీరు నన్ను చంపినయెడల మీరు మీమీదికిని ఈ పట్టణముమీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలిసికొనుడి.
- Jeremiah 1:1–2 యిర్మీయా 1:1–2బెన్యామీనుదేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు ఆమోను కుమారుడైన యోషీయా యూదాకు రాజై యుండగా అతని యేలుబడి పదుమూడవ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్ష మాయెను.