Jeremiah · chapter 30 · verse 4
Jeremiah 30:4 in Telugu
యెహోవా ఇశ్రాయేలువారిని గూర్చియు యూదా వారినిగూర్చియు సెలవిచ్చినమాటలివి.
Yehovaa ishraayeluvaarini goorchiyu yoodaa vaarinigoorchiyu selavichchinamaatalivi.
Jeremiah 30:4 in English
- King James Version (KJV)
- And these [are] the words that the LORD spake concerning Israel and concerning Judah.
- World English Bible (WEB)
- These are the words that the LORD spoke concerning Israel and concerning Judah.
- American Standard Version (ASV)
- And these are the words that Jehovah spake concerning Israel and concerning Judah.
- Bible in Basic English (BBE)
- And these are the words which the Lord said about Israel and about Judah.
- Darby Translation (DBY)
- And these are the words that Jehovah hath spoken concerning Israel and concerning Judah;
- Webster's Bible (WBS)
- And these [are] the words that the LORD spoke concerning Israel and concerning Judah.
- Young's Literal Translation (YLT)
- And these [are] the words that Jehovah hath spoken concerning Israel and concerning Judah:
Read in context
- 2ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
- 3రాబోవు దినములలో నేను ఇశ్రాయేలువారును యూదావారునగు నా ప్రజలను చెరలోనుండి విడిపించి, వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము.
- 4యెహోవా ఇశ్రాయేలువారిని గూర్చియు యూదా వారినిగూర్చియు సెలవిచ్చినమాటలివి.
- 5యెహోవా యిట్లనెను సమాధానములేని కాలమున భీతిచేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము.
- 6మీరు విచారించి తెలిసికొనుడి; పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవవేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచుకొనుటయు, వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి?