Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 32 · verse 10

Jeremiah 32:10 in Telugu

నేను క్రయ పత్రము వ్రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి

Nenu kraya patramu vraasi mudravesi saakshulanu pilipinchi traasuto aa vendi toochi

Jeremiah 32:10 in English

King James Version (KJV)
And I subscribed the evidence, and sealed [it], and took witnesses, and weighed [him] the money in the balances.
World English Bible (WEB)
I signed the deed, sealed it, called witnesses, and weighed the money in the balances to him.
American Standard Version (ASV)
And I subscribed the deed, and sealed it, and called witnesses, and weighed him the money in the balances.
Bible in Basic English (BBE)
And I put it in writing, stamping it with my stamp, and I took witnesses and put the money into the scales.
Darby Translation (DBY)
And I subscribed the writing, and sealed it, and took witnesses, and weighed the money in the balances.
Webster's Bible (WBS)
And I subscribed the contract, and sealed [it] , and took witnesses, and weighed [him] the money in the balances.
Young's Literal Translation (YLT)
And I write in a book, and seal, and cause witnesses to testify, and weigh the silver in balances;

Read in context

  1. 8కావున నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హన మేలు యెహోవా మాటచొప్పున చెరసాల ప్రాకారములోనున్న నాయొద్దకు వచ్చిబెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలిసికొని
  2. 9నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు పొలమును కొని, పదియేడు తులముల వెండి తూచి ఆతనికిచ్చితిని.
  3. 10నేను క్రయ పత్రము వ్రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి
  4. 11క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసికొంటిని.
  5. 12అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలు చేసిన సాక్షుల యెదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదు లందరియెదుటను, నేను మహ సేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల యెదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించి తిని.
Read all of Jeremiah 32

Cross references

Original words (Hebrew)

Jeremiah 32:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.