Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 32 · verse 11

Jeremiah 32:11 in Telugu

క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసికొంటిని.

Krayapatramunu, anagaa mudragala vidudala kaikolunu odambadikanu mudraleni vidudala kaikolunu odambadikanu teesikontini.

Jeremiah 32:11 in English

King James Version (KJV)
So I took the evidence of the purchase, [both] that which was sealed [according] to the law and custom, and that which was open:
World English Bible (WEB)
So I took the deed of the purchase, both that which was sealed, containing the terms and conditions, and that which was open;
American Standard Version (ASV)
So I took the deed of the purchase, both that which was sealed, [according to] the law and custom, and that which was open:
Bible in Basic English (BBE)
So I took the paper witnessing the business, one copy rolled up and stamped, and one copy open:
Darby Translation (DBY)
And I took the writing of the purchase, that which was sealed [according to] the law and the statutes, and that which was open;
Webster's Bible (WBS)
So I took the evidence of the purchase, [both] that which was sealed [according] to the law and custom, and that which was open:
Young's Literal Translation (YLT)
And I take the purchase-book, the sealed one, according to law and custom, and the open one.

Read in context

  1. 9నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు పొలమును కొని, పదియేడు తులముల వెండి తూచి ఆతనికిచ్చితిని.
  2. 10నేను క్రయ పత్రము వ్రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి
  3. 11క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసికొంటిని.
  4. 12అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలు చేసిన సాక్షుల యెదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదు లందరియెదుటను, నేను మహ సేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల యెదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించి తిని.
  5. 13ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా
Read all of Jeremiah 32

Cross references

Original words (Hebrew)

Jeremiah 32:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.