Jeremiah · chapter 32 · verse 13
Jeremiah 32:13 in Telugu
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా
Ishraayelu devudunu sainyamulakadhipatiyunagu yehovaa selavichchunademanagaa
Jeremiah 32:13 in English
- King James Version (KJV)
- And I charged Baruch before them, saying,
- World English Bible (WEB)
- “I commanded Baruch before them, saying,
- American Standard Version (ASV)
- And I charged Baruch before them, saying,
- Bible in Basic English (BBE)
- And I gave orders to Baruch in front of them, saying,
- Darby Translation (DBY)
- And I charged Baruch in their presence, saying,
- Webster's Bible (WBS)
- And I charged Baruch before them, saying,
- Young's Literal Translation (YLT)
- And I charge Baruch before their eyes, saying,
Read in context
- 11క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసికొంటిని.
- 12అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలు చేసిన సాక్షుల యెదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదు లందరియెదుటను, నేను మహ సేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల యెదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించి తిని.
- 13ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా
- 14ఈ పత్రములను, అనగా ముద్రగల యీ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును, నీవు తీసికొని అవి బహుదినములుండునట్లు మంటికుండలో వాటిని దాచిపెట్టుము.
- 15ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇండ్లును పొలములును ద్రాక్షతోటలును ఇంక ఈ దేశములో కొనబడును.