Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 32 · verse 38

Jeremiah 32:38 in Telugu

వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును.

Vaaru naaku prajalaiyunduru nenu vaariki devudanai yundunu.

Jeremiah 32:38 in English

King James Version (KJV)
And they shall be my people, and I will be their God:
World English Bible (WEB)
Then they will be my people, and I will be their God.
American Standard Version (ASV)
And they shall be my people, and I will be their God:
Bible in Basic English (BBE)
And they will be my people, and I will be their God:
Darby Translation (DBY)
And they shall be my people, and I will be their God.
Webster's Bible (WBS)
And they shall be my people, and I will be their God:
Young's Literal Translation (YLT)
and they have been to Me for a people, and I am to them for God;

Read in context

  1. 36కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణ మునుగూర్చి యీ మాట సెలవిచ్చుచున్నాడు అది ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను పీడింపబడినదై బబులోనురాజు చేతికి అప్పగింపబడునని మీరీ పట్టణమును గూర్చి చెప్పుచున్నారు గదా.
  2. 37ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకముచేతను మహా రౌద్రముచేతను నేను వారిని వెళ్లగొట్టిన దేశములన్నిటిలోనుండి వారిని సమకూర్చి యీ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసెదను.
  3. 38వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును.
  4. 39మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయుదును.
  5. 40నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయు చున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను.
Read all of Jeremiah 32

Cross references

Original words (Hebrew)

Jeremiah 32:38 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.