Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 30 · verse 22

Jeremiah 30:22 in Telugu

అప్పుడు మీరు నాకు ప్రజలై యుందురు నేను మీకు దేవుడనై యుందును.

Appudu meeru naaku prajalai yunduru nenu meeku devudanai yundunu.

Jeremiah 30:22 in English

King James Version (KJV)
And ye shall be my people, and I will be your God.
World English Bible (WEB)
“You shall be my people, and I will be your God.
American Standard Version (ASV)
And ye shall be my people, and I will be your God.
Bible in Basic English (BBE)
And you will be my people, and I will be your God.
Darby Translation (DBY)
And ye shall be my people, and I will be your God.
Webster's Bible (WBS)
And ye shall be my people, and I will be your God.
Young's Literal Translation (YLT)
And ye have been to Me for a people, And I am to you for God.

Read in context

  1. 20వారి కుమా రులు మునుపటివలెనుందురు, వారి సమాజము నా యెదుట స్థాపింపబడును, వారిని బాధపరచువారి నందరిని శిక్షించెదను.
  2. 21వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనువాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీసెదను; ఇదే యెహోవా వాక్కు.
  3. 22అప్పుడు మీరు నాకు ప్రజలై యుందురు నేను మీకు దేవుడనై యుందును.
  4. 23ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టులమీద పెళ్లున దిగును.
  5. 24తన కార్యము ముగించు వరకు తన హృదయాలోచనలను నెరవేర్చువరకు యెహోవా కోపాగ్ని చల్లారదు, అంత్యదినములలో మీరీ సంగతిని గ్రహింతురు.
Read all of Jeremiah 30

Cross references

Original words (Hebrew)

Jeremiah 30:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.