Jeremiah · chapter 35 · verse 9
Jeremiah 35:9 in Telugu
మా తండ్రియైన యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్తమునుబట్టి మేము విధేయులమగు నట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుటలేదు, ద్రాక్షా వనములుగాని పొలములుగాని సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు
Maa tandriyaina yehonaadaabu maakaajnyaapinchina samastamunubatti memu vidheyulamagu natlugaa kaapuramunaku indlu kattukonutaledu, draakshaa vanamulugaani polamulugaani sampaadinchutaledu, vittanamainanu challutaledu
Jeremiah 35:9 in English
- King James Version (KJV)
- Nor to build houses for us to dwell in: neither have we vineyard, nor field, nor seed:
- World English Bible (WEB)
- and not to build houses for ourselves to dwell in. We have no vineyard, field, or seed;
- American Standard Version (ASV)
- nor to build houses for us to dwell in; neither have we vineyard, nor field, nor seed:
- Bible in Basic English (BBE)
- Building no houses for ourselves, having no vine-gardens or fields or seed:
- Darby Translation (DBY)
- and not to build houses for us to dwell in; neither have we vineyard, nor field, nor seed;
- Webster's Bible (WBS)
- Nor to build houses for us to dwell in: neither have we vineyard, nor field, nor seed:
- Young's Literal Translation (YLT)
- nor to build houses for our dwelling; and vineyard, and field, and seed, we have none;
Read in context
- 7మరియు మీరు ఇల్లు కట్టు కొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్షతోట నాటవద్దు, అది మీకుండనేకూడదు; మీరు పరవాసముచేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నియు గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకాజ్ఞాపించెను.
- 8కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటనుబట్టి మేముగాని మా భార్యలుగాని మా కుమారులుగాని మా కుమార్తెలుగాని ద్రాక్షారసము త్రాగుటలేదు.
- 9మా తండ్రియైన యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్తమునుబట్టి మేము విధేయులమగు నట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుటలేదు, ద్రాక్షా వనములుగాని పొలములుగాని సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు
- 10గుడారములలోనే నివసించు చున్నాము.
- 11అయితే బబులోనురాజైన నెబుకద్రెజరు ఈ దేశములో ప్రవేశింపగా కల్దీయుల దండునకును సిరియనుల దండునకును భయపడి, మనము యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకొంటిమి గనుక మేము యెరూషలేములో కాపురమున్నామని చెప్పిరి.
Cross references
- 1 Timothy 6:6 1 తిమోతికి 6:6సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.
- Psalm 37:16 కీర్తనలు 37:16నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్టము.
- Jeremiah 35:7 యిర్మీయా 35:7మరియు మీరు ఇల్లు కట్టు కొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్షతోట నాటవద్దు, అది మీకుండనేకూడదు; మీరు పరవాసముచేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నియు గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకాజ్ఞాపించెను.
- Numbers 16:14 సంఖ్యాకాండము 16:14అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసికొని రాలేదు; పొలములు ద్రాక్షతోటలుగల స్వాస్థ్యము మాకియ్యలేదు; ఈ మనుష్యుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి.
- 2 Kings 5:26 2 రాజులు 5:26అంతట ఎలీషా వానితోఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతోకూడ రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా?