Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 37 · verse 8

Jeremiah 37:8 in Telugu

కల్దీయులు తిరిగి వచ్చి యీ పట్టణముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని అగ్ని చేత కాల్చి వేయుదురు.

Kaldeeyulu tirigi vachchi yee pattanamumeeda yuddhamuchesi daani pattukoni agni cheta kaalchi veyuduru.

Jeremiah 37:8 in English

King James Version (KJV)
And the Chaldeans shall come again, and fight against this city, and take it, and burn it with fire.
World English Bible (WEB)
The Chaldeans will come again, and fight against this city. They will take it and burn it with fire.”’
American Standard Version (ASV)
And the Chaldeans shall come again, and fight against this city; and they shall take it, and burn it with fire.
Bible in Basic English (BBE)
And the Chaldaeans will come back again and make war against this town and they will take it and put it on fire.
Darby Translation (DBY)
And the Chaldeans shall come again, and fight against this city, and take it, and burn it with fire.
Webster's Bible (WBS)
And the Chaldeans shall come again, and fight against this city, and take it, and burn it with fire.
Young's Literal Translation (YLT)
and the Chaldeans have turned back, and fought against this city, and captured it, and burnt it with fire.

Read in context

  1. 6అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
  2. 7ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదారాజుతో నీ వీలాగు చెప్పవలెనుమీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్లును.
  3. 8కల్దీయులు తిరిగి వచ్చి యీ పట్టణముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని అగ్ని చేత కాల్చి వేయుదురు.
  4. 9యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు కల్దీయులు నిశ్చయముగా మాయొద్దనుండి వెళ్లెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వారు వెళ్లనే వెళ్లరు.
  5. 10మీతో యుద్ధముచేయు కల్దీయుల దండువారినందరిని మీరు హతముచేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలోనుండి వచ్చి యీ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు.
Read all of Jeremiah 37

Cross references

Original words (Hebrew)

Jeremiah 37:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.