Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 38 · verse 24

Jeremiah 38:24 in Telugu

అందుకు సిద్కియా యిర్మీయాతో ఇట్లనెనునీవు మరణశిక్ష నొంద కుండునట్లు ఈ సంగతులను ఎవనికిని తెలియనియ్యకుము.

Anduku sidkiyaa yirmeeyaato itlanenuneevu maranashiksha nonda kundunatlu ee sangatulanu evanikini teliyaniyyakumu.

Jeremiah 38:24 in English

King James Version (KJV)
Then said Zedekiah unto Jeremiah, Let no man know of these words, and thou shalt not die.
World English Bible (WEB)
Then Zedekiah said to Jeremiah, “Let no man know of these words, and you won’t die.
American Standard Version (ASV)
Then said Zedekiah unto Jeremiah, Let no man know of these words, and thou shalt not die.
Bible in Basic English (BBE)
Then Zedekiah said to Jeremiah, Let no man have knowledge of these words, and you will not be put to death.
Darby Translation (DBY)
And Zedekiah said unto Jeremiah, Let no man know of these words, and thou shalt not die.
Webster's Bible (WBS)
Then said Zedekiah to Jeremiah, Let no man know of these words, and thou shalt not die.
Young's Literal Translation (YLT)
And Zedekiah saith unto Jeremiah, 'Let no man know of these words, and thou dost not die;

Read in context

  1. 22యూదా రాజు నగరులో శేషించియున్న స్త్రీలందరు బబులోను అధిపతులయొద్దకు కొనిపోబడెదరు, ఆలాగు జరుగగా ఆ స్త్రీలు నిన్ను చూచినీ ప్రియస్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైని విజయము పొందియున్నారు, నీ పాదములు బురదలో దిగబడియుండగా వారు వెనుకతీసిరని యందురు.
  2. 23నీ భార్యలందరును నీ పిల్లలును కల్దీయులయొద్దకు కొనిపోబడుదురు, నీవు వారి చేతిలోనుండి తప్పించుకొనజాలక బబులోను రాజుచేత పట్టబడెదవు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు.
  3. 24అందుకు సిద్కియా యిర్మీయాతో ఇట్లనెనునీవు మరణశిక్ష నొంద కుండునట్లు ఈ సంగతులను ఎవనికిని తెలియనియ్యకుము.
  4. 25నేను నీతో మాటలాడిన సంగతి అధిపతులు వినినయెడల వారు నీయొద్దకు వచ్చి మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగుచేయక మాకిప్పుడే తెలియజెప్పుమనగా
  5. 26నీవు యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండ అక్కడికి నన్ను తిరిగి వెళ్లనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసికొనబోతినని వారితో చెప్పుమని రాజు యిర్మీయాతో అనెను.
Read all of Jeremiah 38

Original words (Hebrew)

Jeremiah 38:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.