Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 44 · verse 5

Jeremiah 44:5 in Telugu

వారు అలకింపక పోయిరి, అన్యదేవతలకు ధూపార్పణముచేయుట మానకపోయిరి, తమ దుర్మార్గతను విడువకపోయిరి చెవి యొగ్గకపోయిరి.

Vaaru alakimpaka poyiri, anyadevatalaku dhoopaarpanamucheyuta maanakapoyiri, tama durmaargatanu viduvakapoyiri chevi yoggakapoyiri.

Jeremiah 44:5 in English

King James Version (KJV)
But they hearkened not, nor inclined their ear to turn from their wickedness, to burn no incense unto other gods.
World English Bible (WEB)
But they didn’t listen and didn’t incline their ear. They didn’t turn from their wickedness, to stop burning incense to other gods.
American Standard Version (ASV)
But they hearkened not, nor inclined their ear to turn from their wickedness, to burn no incense unto other gods.
Bible in Basic English (BBE)
But they gave no attention, and their ears were not open so that they might be turned from their evil-doing and from burning perfume to other gods.
Darby Translation (DBY)
But they hearkened not, nor inclined their ear to turn from their wickedness, to burn no incense unto other gods.
Webster's Bible (WBS)
But they hearkened not, nor inclined their ear to turn from their wickedness, to burn no incense to other gods.
Young's Literal Translation (YLT)
and they have not hearkened nor inclined their ear, to turn back from their wickedness, not to make perfume to other gods,

Read in context

  1. 3మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్యదేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయుచు వచ్చుటవలన వాటి నివాసులు తాము చేసికొనిన దోషముచేత నాకు కోపము పుట్టించిరి గనుక నేడు నివాసులులేకుండ అవి పాడుపడి యున్నవి గదా.
  2. 4మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీయొద్దకు పంపుచు, నాకసహ్యమైన యీ హేయకార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచువచ్చితిని గాని
  3. 5వారు అలకింపక పోయిరి, అన్యదేవతలకు ధూపార్పణముచేయుట మానకపోయిరి, తమ దుర్మార్గతను విడువకపోయిరి చెవి యొగ్గకపోయిరి.
  4. 6కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి, యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను రగులుకొనెను, గనుక నేడున్నట్లుగా అవి పాడై యెడారి ఆయెను.
  5. 7కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు అజ్ఞ ఇచ్చుచున్నాడు ఏమియు శేషములేకుండ స్త్రీ పురుషులును శిశువులును చంటి బిడ్డలును యూదా మధ్య నుండ కుండ నిర్మూలము చేయబడునట్లుగా మీరేల ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసికొనుచున్నారు?
Read all of Jeremiah 44

Cross references

Original words (Hebrew)

Jeremiah 44:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.