Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 45 · verse 2

Jeremiah 45:2 in Telugu

బారూకూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు

Baarookoo, ishraayelu devudaina yehovaa ninnu goorchi eelaagu selavichchuchunnaadu

Jeremiah 45:2 in English

King James Version (KJV)
Thus saith the LORD, the God of Israel, unto thee, O Baruch;
World English Bible (WEB)
“The LORD, the God of Israel, says to you, Baruch:
American Standard Version (ASV)
Thus saith Jehovah, the God of Israel, unto thee, O Baruch:
Bible in Basic English (BBE)
This is what the Lord, the God of Israel, has said of you, O Baruch:
Darby Translation (DBY)
Thus saith Jehovah, the God of Israel, concerning thee, Baruch:
Webster's Bible (WBS)
Thus saith the LORD, the God of Israel, to thee, O Baruch;
Young's Literal Translation (YLT)
'Thus said Jehovah, God of Israel, concerning thee, O Baruch:

Read in context

  1. 1యూదారాజును యోషీయా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున యిర్మీయా నోటిమాటనుబట్టి నేరీయా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్తయైన యిర్మీయా అతనితో చెప్పినది
  2. 2బారూకూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు
  3. 3కటకటా, నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు, మూలుగుచేత అలసి యున్నాను, నాకు నెమ్మది దొరకదాయెను అని నీవనుకొను చున్నావు.
  4. 4నీవు అతనికి ఈ మాట తెలియజేయుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు నేను కట్టినదానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటినదానినే పెల్లగించు చున్నాను; సర్వభూమినిగూర్చియు ఈ మాట చెప్పు చున్నాను.
Read all of Jeremiah 45

Cross references

Original words (Hebrew)

Jeremiah 45:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.