Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 46 · verse 15

Jeremiah 46:15 in Telugu

నీలో బలవంతులైన వారేల తుడుపు పెట్టబడు చున్నారు? యెహోవా వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలువకున్నారు.

Neelo balavantulaina vaarela tudupu pettabadu chunnaaru? Yehovaa vaarini toliveyuchunnaadu ganukane vaaru niluvakunnaaru.

Jeremiah 46:15 in English

King James Version (KJV)
Why are thy valiant [men] swept away? they stood not, because the LORD did drive them.
World English Bible (WEB)
Why are your strong ones swept away? They didn’t stand, because the LORD pushed them.
American Standard Version (ASV)
Why are thy strong ones swept away? they stood not, because Jehovah did drive them.
Bible in Basic English (BBE)
Why has Apis, your strong one, gone in flight? he was not able to keep his place, because the Lord was forcing him down with strength.
Darby Translation (DBY)
Why are thy valiants swept away? They stood not, for Jehovah did thrust them down.
Webster's Bible (WBS)
Why are thy valiant [men] swept away? they stood not, because the LORD did drive them.
Young's Literal Translation (YLT)
Wherefore hath thy bull been swept away? He hath not stood, because Jehovah thrust him away.

Read in context

  1. 13బబులోనురాజైన నెబుకద్రెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతముచేయుటను గూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
  2. 14ఐగుప్తులో తెలియజేయుడి మిగ్దోలులో ప్రకటింపుడి నొపులోను తహపనేసులోను ప్రకటనచేయుడి ఏమనగాఖడ్గము నీ చుట్టునున్న ప్రదేశములను మింగివేయుచున్నది మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి.
  3. 15నీలో బలవంతులైన వారేల తుడుపు పెట్టబడు చున్నారు? యెహోవా వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలువకున్నారు.
  4. 16ఆయన అనేకులను తొట్రిల్ల జేయుచున్నాడు వారొకనిమీద ఒకడు కూలుచు లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము రండి మన స్వజనులయొద్దకు మన జన్మభూమికి వెళ్లుదము రండి అని వారు చెప్పుకొందురు.
  5. 17ఐగుప్తురాజగు ఫరో యుక్తసమయము పోగొట్టుకొను వాడనియు వట్టిధ్వని మాత్రమేయని వారచ్చట చాటించిరి.
Read all of Jeremiah 46

Cross references

Original words (Hebrew)

Jeremiah 46:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.