Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 48 · verse 30

Jeremiah 48:30 in Telugu

అహంకారమునుగూర్చియు పొగరునుగూర్చియు మాకు సమాచారము వచ్చెను వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములును నాకు తెలిసేయున్నవి చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు ఇదే యెహోవా వాక్కు

Ahankaaramunugoorchiyu pogarunugoorchiyu maaku samaachaaramu vachchenu vaari taamasamunu vachincharaani vaari pragalbhamulunu naaku teliseyunnavi cheyadagani kriyalu vaaru bahugaa cheyuchunnaaru ide yehovaa vaakku

Jeremiah 48:30 in English

King James Version (KJV)
I know his wrath, saith the LORD; but [it shall] not [be] so; his lies shall not so effect [it].
World English Bible (WEB)
I know his wrath,” says the LORD, “that it is nothing; his boastings have done nothing.
American Standard Version (ASV)
I know his wrath, saith Jehovah, that it is nought; his boastings have wrought nothing.
Bible in Basic English (BBE)
I have knowledge of his wrath, says the Lord, that it is nothing; his high-sounding words have done nothing.
Darby Translation (DBY)
I know his wrath, saith Jehovah; his pratings are vain: they do not as [they say].
Webster's Bible (WBS)
I know his wrath, saith the LORD; but [it shall] not [be] so; his lies shall not so effect [it] .
Young's Literal Translation (YLT)
I — I have known, an affirmation of Jehovah, His wrath, and [it is] not right, His devices — not right they have done.

Read in context

  1. 28మోయాబు నివాసులారా, పట్టణములు విడువుడి కొండపేటు సందులలో గూడు కట్టుకొను గువ్వలవలె కొండలో కాపురముండుడి.
  2. 29మోయోబీయుల గర్వమునుగూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు వారి అతిశయమునుగూర్చియు గర్వమునుగూర్చియు
  3. 30అహంకారమునుగూర్చియు పొగరునుగూర్చియు మాకు సమాచారము వచ్చెను వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములును నాకు తెలిసేయున్నవి చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు ఇదే యెహోవా వాక్కు
  4. 31కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చు చున్నాను మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను వారు కీర్హరెశు జనులు లేకపోయిరని మొఱ్ఱపెట్టుచున్నారు.
  5. 32సిబ్మా ద్రాక్షవల్లీ, యాజెరునుగూర్చిన యేడ్పును మించునట్లు నేను నిన్నుగూర్చి యేడ్చుచున్నాను నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను అవి యాజెరుసముద్రమువరకు వ్యాపించెను నీ వేసవికాల ఫలములమీదను ద్రాక్షగెలలమీదను పాడుచేయువాడు పడెను.
Read all of Jeremiah 48

Cross references

Original words (Hebrew)

Jeremiah 48:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.