Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 5 · verse 13

Jeremiah 5:13 in Telugu

ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు.

Pravaktalu gaali maatalu palukuduraniyu, aajnya ichchuvaadu vaarilo ledaniyu, taamu cheppinatlu tamaku kalugunaniyu cheppuduru.

Jeremiah 5:13 in English

King James Version (KJV)
And the prophets shall become wind, and the word [is] not in them: thus shall it be done unto them.
World English Bible (WEB)
The prophets will become wind, and the word is not in them. Thus it will be done to them.”
American Standard Version (ASV)
and the prophets shall become wind, and the word is not in them: thus shall it be done unto them.
Bible in Basic English (BBE)
And the prophets will become wind, and the word is not in them; so it will be done to them.
Darby Translation (DBY)
and the prophets shall become wind, and the word is not in them: thus shall it be done unto them.
Webster's Bible (WBS)
And the prophets shall become wind, and the word [is] not in them: thus shall it be done to them.
Young's Literal Translation (YLT)
And the prophets become wind, And the word is not in them,' — thus it is done by them.

Read in context

  1. 11ఇశ్రాయేలు వంశస్థులును యూదా వంశస్థులును బహుగా విశ్వాసఘాతకము చేసియున్నారు; ఇదే యెహోవా వాక్కు.
  2. 12వారుపలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరవునైనను చూడ మనియు,
  3. 13ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు.
  4. 14కావున సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను; ఇదే యెహోవా వాక్కు.
  5. 15ఇశ్రాయేలు కుటుంబమువారలారా, ఆలకించుడి, దూర ముననుండి మీ మీదికి ఒక జనమును రప్పించెదను, అది బలమైన జనము పురాతనమైన జనము; దాని భాష నీకు రానిది, ఆ జనులు పలుకుమాటలు నీకు బోధపడవు.
Read all of Jeremiah 5

Cross references

Original words (Hebrew)

Jeremiah 5:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.