Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 5 · verse 16

Jeremiah 5:16 in Telugu

వారి అమ్ముల పొది తెరచిన సమాధి, వారందరు బలా ఢ్యులు,

Vaari ammula podi terachina samaadhi, vaarandaru balaa dhyulu,

Jeremiah 5:16 in English

King James Version (KJV)
Their quiver [is] as an open sepulchre, they [are] all mighty men.
World English Bible (WEB)
Their quiver is an open tomb. They are all mighty men.
American Standard Version (ASV)
Their quiver is an open sepulchre, they are all mighty men.
Bible in Basic English (BBE)
Their arrows give certain death, they are all men of war.
Darby Translation (DBY)
Their quiver is as an open sepulchre; they are all mighty men.
Webster's Bible (WBS)
Their quiver [is] as an open sepulcher, they [are] all mighty men.
Young's Literal Translation (YLT)
Its quiver [is] as an open sepulchre, All of them — mighty ones.

Read in context

  1. 14కావున సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను; ఇదే యెహోవా వాక్కు.
  2. 15ఇశ్రాయేలు కుటుంబమువారలారా, ఆలకించుడి, దూర ముననుండి మీ మీదికి ఒక జనమును రప్పించెదను, అది బలమైన జనము పురాతనమైన జనము; దాని భాష నీకు రానిది, ఆ జనులు పలుకుమాటలు నీకు బోధపడవు.
  3. 16వారి అమ్ముల పొది తెరచిన సమాధి, వారందరు బలా ఢ్యులు,
  4. 17వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు, నీ గొఱ్ఱెలను నీ పశువులను నాశనము చేయుదురు, నీ ద్రాక్షచెట్ల ఫలమును నీ అంజూరపుచెట్ల ఫలమును నాశనము చేయుదురు, నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములుగల పట్టణములను వారు కత్తిచేత పాడుచేయుదురు.
  5. 18అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషములేకుండ నశింపజేయను; ఇదే యెహోవా వాక్కు.
Read all of Jeremiah 5

Cross references

Original words (Hebrew)

Jeremiah 5:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.