Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 5 · verse 18

Jeremiah 5:18 in Telugu

అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషములేకుండ నశింపజేయను; ఇదే యెహోవా వాక్కు.

Ayinanu aa dinamulalo nenu mimmunu sheshamulekunda nashimpajeyanu; ide yehovaa vaakku.

Jeremiah 5:18 in English

King James Version (KJV)
Nevertheless in those days, saith the LORD, I will not make a full end with you.
World English Bible (WEB)
“But even in those days,” says the LORD, “I will not make a full end of you.
American Standard Version (ASV)
But even in those days, saith Jehovah, I will not make a full end with you.
Bible in Basic English (BBE)
But even in those days, says the Lord, I will not let your destruction be complete.
Darby Translation (DBY)
Nevertheless in those days, saith Jehovah, I will not make a full end with you.
Webster's Bible (WBS)
Nevertheless in those days, saith the LORD, I will not make a full end with you.
Young's Literal Translation (YLT)
And even in those days, an affirmation of Jehovah, I do not make you a completion.

Read in context

  1. 16వారి అమ్ముల పొది తెరచిన సమాధి, వారందరు బలా ఢ్యులు,
  2. 17వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు, నీ గొఱ్ఱెలను నీ పశువులను నాశనము చేయుదురు, నీ ద్రాక్షచెట్ల ఫలమును నీ అంజూరపుచెట్ల ఫలమును నాశనము చేయుదురు, నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములుగల పట్టణములను వారు కత్తిచేత పాడుచేయుదురు.
  3. 18అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషములేకుండ నశింపజేయను; ఇదే యెహోవా వాక్కు.
  4. 19మన దేవుడైన యెహోవా దేనినిబట్టి ఇవన్నియు మాకు చేసెనని వారడుగగా నీవు వారితో ఈలాగనుము మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచి నందుకు, మీదికాని దేశములో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
  5. 20యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి
Read all of Jeremiah 5

Cross references

Original words (Hebrew)

Jeremiah 5:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.